Switch to English

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్, లియో.. అలా వచ్చినవే. అయితే.. దీనిని 2008లోనే పరిచయం చేయాలని చూశానని డైరక్టర్ శంకర్ (Shankar) భారతీయుడు2 (Bharateeyudu 2) ప్రమోషన్లో చెప్పుకొచ్చారు.

‘భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ సినిమాల పాత్రలతో.. కమల్ హాసన్, అర్జున్, రజినీకాంత్ లతో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. దీనిని నా శిష్యులు, కుటుంబసభ్యులతో పంచుకున్నా. అయితే.. ఎవరి నుంచీ సరైన రెస్పాన్స్ రాలేదు. పైగా.. నవ్వారు. దీంతో నా ఆలోచన విరమించుకున్నా. కానీ.. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది’.

‘నా శిష్యులతో ఓసారి ఇదే విషయంపై మాట్లాడా. ప్రపంచం మారింది. ఆలోచనలూ మారాయి. మీకేదైనా కొత్త కాన్సెప్ట్ ఆలోచన వస్తే వెంటనే సినిమా తీసేయండి. లేదంటే.. ఎవరొకరు తీసేస్తార’ని చెప్పా. శంకర్ భారతీయుడు2తోపాటు రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ తెరకెక్కిస్తున్నారు.

17 COMMENTS

  1. Hello I am so thrilled I found your website,
    I really found you by mistake, while I was browsing on Aol for something else, Anyways I
    am here now and would just like to say thanks a lot for a incredible post and
    a all round exciting blog (I also love the theme/design), I don’t have time to read through it all at the
    minute but I have book-marked it and also added your RSS feeds, so when I have time I will be back to read
    a great deal more, Please do keep up the great b.

  2. Hey I know this is off topic but I was wondering if you
    knew of any widgets I could add to my blog that automatically tweet my newest twitter updates.
    I’ve been looking for a plug-in like this for quite some time and was hoping maybe you would have some experience with something like this.
    Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I look
    forward to your new updates.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

Ninnu Vadalanu: హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘నిన్ను వదలను’..

Ninnu Vadalanu: లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిన్ను వదలను’ (Ninnu Vadalanu). హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న...

Chiranjeevi:: ప్రభుత్వాన్ని కదిలించిన చిరంజీవి వీడియో.. టాలీవుడ్ కు సీఎం సూచన

Chiranjeevi: ఏదైనా మంచి విషయం ప్రజల్లోకి సూటిగా, స్పష్టంగా చేరే మాధ్యమం సినిమా. ముఖ్యంగా ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలంటే కావాల్సింది సినిమా స్టార్స్. ప్రజల్లో...

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

రాజకీయం

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

నీలి మాఫియా: ఎర్ర చందనం నుంచి గంజాయి వరకూ.!

ఎర్ర చందనం దొంగలెవరు.? అని చిత్తూరు జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వైసీపీ హయాంలో ఎర్ర చందనం దొంగలు చెలరేగిపోయారు. వైసీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా...

ఎక్కువ చదివినవి

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

కర్ణార్జున యుద్ధం మళ్ళీ జరగాల్సిందేనా.?

కర్ణుడు గొప్పోడా.? అర్జునుడు గొప్పోడా.? ఈ రచ్చ ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్. అదీ సోషల్ మీడియా వేదికగా. ‘కర్ణుడు వెధవ’ అనే స్థాయికి చర్చోపచర్చలు జరుగుతున్నాయంటే, అలా చర్చించుకుంటున్నవాళ్ళు ఏ...

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన మాస్ హీరో

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ ఈసారి ' లైలా ' అంటూ...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 28 జూన్ 2024

పంచాంగం తేదీ 28-06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ సప్తమి సా. 6.05 వరకు,...