చత్తీస్ఘడ్ జంగజీర్ చాంఫ్ కలెక్టర్ జనక్ ప్రసాద్ తనను అత్యాచారం చేశాడు అంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆయన స్వయంగా కలెక్టరేట్లోనే తనపై అఘాయిత్యంకు పాల్పడ్డట్లుగా ఆమె పేర్కొంది. తన భర్తను డిస్మిస్ చేస్తానంటూ బెదిరించి నన్ను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. నేను ఒప్పుకోక పోవడంతో నాపై అఘాయిత్యంకు పాల్పడ్డాడు అంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
కలెక్టర్ జనక్ ప్రసాద్‌పై పోలీసులు 376, 506, 509 కేసులను నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనుసారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బెయిల్ పై బయట ఉన్న కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రికార్డుల పరిశీలన డైరెక్టర్‌గా ఆయన్ను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. కేసును లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
229698 998802If you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to assist make distinctive baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc no cost mommy weblog giveaways family trip home gardening residence power wash baby laundry detergent 606509
285662 389360Dead composed topic matter, thanks for info . 136064