ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాలు ఎప్పుడు ఏదో ఒక మూల అల్ల కల్లోలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఆల్ ఖయిదా ముఖ్య నేత అబ్దెల్‌మాలిక్ డ్రౌకడెల్ ను ప్రాన్స్ భద్రతా దళాలు మట్టుబెట్టాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈయన ఉత్తర ఆఫ్రికాలో ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారు. పలు ఉగ్ర దాడులకు సూత్రదారి అయిన డ్రౌకడెల్ కోసం భద్రత దళాలు తీవ్రంగా గాలించాయి. ఎట్టకేలకు ఆయన్ను పట్టుకుని అంతమొందించాయి.
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఈయన సోవియేట్ దళాలకు వ్యతిరేక ఉద్యమం నిర్వహించాడు. ఇరాక్‌లో ఆల్ ఖయిదా నేతగా చాలా కాలంగా వ్యవహరించాడు. అక్కడ పలు మరణహోమాలు సృష్టించిన ఈయన కొన్నాళ్ల క్రితం ఉత్తర ఆఫ్రికా ఆల్ ఖయిదా గ్రూప్ లీడర్‌గా వెళ్లాడు. అక్కడ చాలా చురుకుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సమయంలో పోలీసులు ఆయన్ను తుదముట్టించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యింది.
486799 642003When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this article. 9125
869408 203743Youd outstanding guidelines there. I did a search about the field and identified that really likely the majority will agree along with your web page. 554234
300907 501554I was just looking for this information for some time. After 6 hours of continuous Googleing, finally I got it in your website. 997680