ప్రభుత్వంకు వ్యతిరేకంగా విమర్శు చేసిన డాక్టర్ సుధాకర్‌ను వేదిస్తున్నట్లుగానే తనను కూడా వేదిస్తున్నారు అంటూ దళిత మహిళ డాక్టర్ అయిన అనితా రాణి మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైధ్యురాలిగా చేస్తున్న తనకు గత కొన్ని రోజులుగా వైకాపా నాయకులు మరియు ప్రభుత్వ వర్గాలు నన్ను నిర్బంధించి, వేధించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని తన ఆవేదన వ్యక్తం చేసింది. హాస్పిటల్లో కింది స్థాయి ఉద్యోగులు చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు గాను తనపై మానసిక మరియు శారీరక దాడికి ప్రయత్నిస్తున్నారు అంటూ డాక్టర్ అనితారాణి పేర్కొన్నారు.
అమెరికాలో ఉద్యోగం వచ్చినా కూడా తాను పేదలకు సేవ చేయాలని, గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయిన తనను స్థానిక వైకాపా నాయకులు వేదిస్తున్నారు అంటూ పేర్కొంది. ఒక రోజు తనను గదిలో నిర్భందించి వైకాపా నాయకులు నన్ను బూతులు తిడుతూ అవినీతి గురించి మాట్లాడితే చంపేస్తామంటూ హెచ్చరించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఉదయం నుండి రాత్రి వరకు కూర్చోబెట్టుకుని కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. ఉన్నతాధికారులు కేసు పెట్టవద్దంటూ ఒత్తిడి చేశారు అంటూ కన్నీరు పెట్టుకుంది. తెలుగు దేశం పార్టీ మహిళ విభాగం నాయకురాలు అనిత ఈ విషయంలో ఉద్యమించేందుకు సిద్దం అయ్యారు. అనితారాణికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం అంటూ అనిత అన్నారు.
338747 215243Hi this really is somewhat of off subject but I was wondering if blogs use WYSIWYG editors or in case you have to manually code with HTML. Im starting a blog soon but have no coding expertise so I wanted to get guidance from someone with experience. Any support would be greatly appreciated! 810064
983504 761277This internet site could be a walk-through its the data you wanted in regards to this and didnt know who need to. Glimpse here, and you will absolutely discover it. 768713
502663 820882I dont generally comment but I gotta say thankyou for the post on this incredible 1 : D. 533252