ప్రపంచ వ్యాప్తంగా జనాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పలు దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో నిర్వహించాల్స ఉంది.
సాదారణంగా అయితే వ్యాక్సిన్ పై ప్రయోగాలు ట్రయల్స్ ఏళ్లకు ఏళ్లు పడుతుంది. కాని కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో మాత్రం అలా ఆలస్యం చేయడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో కరోనా వైరస్ టీకాను ప్రయోగించేందుకు అనుమతులు వచ్చాయి. భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అయ్యాయి.
క్రిస్మస్ మరియు న్యూఇయర్ సందర్బంగా కేసులు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా ముందస్తుగా టీకా ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ టీకా 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లుగా నిరూపితం అయ్యింది.
కనుక ప్రభుత్వం నుండి వ్యాక్సిన్ పంపిణీకి అనుమతులు వచ్చాయి. ఇప్పటికే పలు దేశాలు అత్యవసర అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది చివరి వరకు 5 కోట్ల మందికి టీకాను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రకటించాయి.
608959 442418I actually love the theme on your internet site, I run a web web site , and i would adore to use this theme. Is it a free of charge style, or is it custom? 840545
825768 161080There is noticeably a bundle to realize about this. I assume you made various good points in capabilities also. 856502
948089 412843Good write-up. It does shed some light on the concern. By the for those interested in binary options can get an exclusive binary options bonus. 829258
469315 328061I completely agree! I came over from google and am looking to subscribe. Exactly where is your RSS feed? 210135
100870 239269Remarkable weblog layout here. Was it hard creating a good looking site like this? 999716