Switch to English

రాశి ఫలాలు: సోమవారం 23 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

పంచాంగం

నవంబర్ 2020- సోమవారం శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం – శరదృతువు కార్తీక మాసం- శుక్లపక్షం

సూర్యోదయం – ఉ 6:29
సూర్యాస్తమయం- సా 5:35
తిథి : నవమి రా .12:35 వరకు
వారం :ఇందు వాసరః
నక్షత్రం: శతభిషం. మ.12:57 వరకు
వర్జ్యం :రా.8:08 నుండి రా 9:45 వరకు
దుర్ముహూర్తం:మ.12:24 నుండి .మ.1:09 వరకు
మ.2:37 నుండి మ .3:22 వరకు
రాహుకాలం :ఉ 7:52 నుండి. ఉ 9:15 వరకు
యమగండం:ఉ 10:39 – మ.12:02 వరకు
బ్రహ్మ ముహూర్తము : తె.4:53 నుండి తె.5:41 వరకు

(23-11-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: గృహనిర్మాణ ప్రయత్నాలు ఆచరణలో పెడతారు.వృత్తి వ్యాపారాలపరంగా, చేపట్టిన పనులు ఆలస్యమైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఋణ సంభందమైన ఒత్తిడి కొంతవరకు తీరి ఊరట కలుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగమున ఉన్నతి.

వృషభం: ఒక ముఖ్య విషయమై దూర ప్రాంత బంధువులనుండి నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్థికపరిస్థితి ఉత్సాహంగా ఉంటుంది. స్థిరాస్తి లాభాలు ఉంటాయి, మార్కెటింగ్ రంగం వారికీ కొత్త అవకాశములు, క్రయ విక్రయాలలో ప్రోత్సాహకాలు లభిస్తాయి.

మిథునం: నూతన పరిచయాలు లాభిస్తాయి . పెద్దల సహకారంతో నూతన కార్యక్రమాలను మొదలుపెడతారు . సమాజమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి . వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారములలో ఉత్సాహము.

కర్కాటకం: కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. రుణదాతల ఒత్తిడి నుండి బయట పడటానికి మార్గాలు లభిస్తాయి. ఆర్ధిక విషయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు, పుణ్య క్షేత్ర సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

సింహం: అవసరమైన పనులలో కుటుంబసభ్యులు సహాయ సహకారములు లభిస్తాయి. ఉద్యోగమున వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. కొత్త వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉన్నతాధికారుల నుండి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఇతరులతో అనుకోని కలహ సూచనలు, స్వల్ప అనారోగ్య సమస్యలు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది జీవిత భాగస్వామి నుంచి విలువైన బహుమతులు పొందుతారు. వ్యాపారములో ఒడిదుడుకులు ఉంటాయి.

తుల: దైవ సంబంధమైన సేవా కార్యక్రమాలయందు పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి , వస్తు సంబంధిత లాభాలు పొందుతారు. విందు వినోదాది, శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున కింది స్థాయి వారితో సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదింపులు అవసరమవుతాయి.

వృశ్చికం: వృత్తి, వ్యాపారాల పరంగా మేలైన ఫలితాలుంటాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఇంట్లో వివాహాది శుభకార్య విషయాలు చర్చిస్తారు ఆర్థికంగా నిలకడ కలుగుతుంది ఆకస్మిక ప్రయాణం సూచనలు.

ధనస్సు: సోదరులతో ఏర్పడిన స్థిరాస్తి వివాదాలు విషయమై చర్చలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యవహారాలు స్థిరమైన ఆలోచనలతో సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకోలేరు.

మకరం: సన్నిహితుల సహాయ సహకారములతో దీర్ఘకాలిక ఋణ భారం తగ్గించుకుంటారు. దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి దూరమౌతాయి.

కుంభం: గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ వాతావరణం సంతృప్తిగా ఉంటాయి.

మీనం: సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు, మీ మాటకు విలువ పెరుగుతాయి సంతానం విద్యా విషయాలపై శ్రద్ద వహించడం మంచిది. ఆర్థికపరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. నూతన వ్యాపారములో ఊహించని లాభాలుంటాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందాన్నిస్తుంది. సహోద్యోగుల మధ్య సాన్నిహిత్యం బాగుంటుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 21 జూన్ 2024

పంచాంగం తేదీ 21- 06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు తిథి: శుక్ల చతుర్దశి ఉ.6.32 వరకు,...

‘ధూం ధాం’ నుండి ‘మాయా సుంద‌రి’ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో చేత‌న్ కృష్ణ‌, అందాల భామ హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం 'ధూం ధాం' ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఫ్రైడే...

EVOL: క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘EVOL’కు సెన్సార్ ‘ఎ’ సర్టిఫికెట్.. మూవీ ట్రైలర్ విడుదల

EVOL: సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా EVOL. సినిమా చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ విడుదల...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి: రేణూ దేశాయ్

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ దేశాయ్ (Renu Desai) చేసిన పోస్టుపై...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన మంత్రి కందుల దుర్గేష్.. అభినందించిన మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరుగుతున్న విశ్వంభర (Vishwambhara) షూటింగ్...