Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 30 జూన్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 30-06-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు

సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు
తిథి: బహుళ నవమి ప. 1.08 వరకు తదుపరి దశమి
నక్షత్రం: రేవతి ఉ.9.07 వరకు తదుపరి అశ్విని
దుర్ముహూర్తం: సా. 4.35 నుంచి 5.13 వరకు
శుభ సమయం: ఉ. 7.00 నుంచి 9.00 వరకు
రాహుకాలం: సా 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప. 12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల కోసం ఎవరిమీద ఆధారపడవద్దు. వ్యాపారంలో ఒడిదుడుకులు కాస్త ఆందోళన కలిగిస్తాయి. పెద్దల సహకారంతో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.

వృషభ రాశి: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారులు వ్యాపార విస్తరణ పై దృష్టి పెడతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉపయోగపడుతుంది. గౌరవ ప్రతిష్టలు పెంచుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

మిథున రాశి: కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సత్ప్రవర్తన తో ఇతరులను ఆకట్టుకుంటారు. రాజకీయ రంగాల్లో పనిచేసే వారికి పదవి యోగం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. రుణాలు సకాలంలో చేతికందుతాయి.

కర్కాటక రాశి: ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. మనశ్శాంతి లోపిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం మళ్లీ బాధిస్తుంది. నిర్లక్ష్యాన్ని దరి చేరనీయరాదు.

సింహరాశి: భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులతో విభేదించాల్సి రావచ్చు. మనసులో నెలకొన్న గందరగోళం కారణంగా పనులు సకాలంలో పూర్తి చేయలేక పోతారు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కన్యారాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. పాత సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చి మరింత ఇబ్బంది పెడతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సరైన ప్రణాళిక లేకుండా పెట్టుబడి పెట్టినట్లయితే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులతో వ్యక్తిగత సమస్యలను చెప్పుకోవడం వల్ల పరిష్కారం అవుతాయి.

వృశ్చిక రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కానీ వారితో ఎటువంటి వ్యక్తిగత సమాచారం పంచుకోరాదు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి.

ధనస్సు రాశి: వివాదాలకు దారి తీసే పరిస్థితులకు దూరంగా ఉండాలి.సహోద్యోగి వల్ల పనిలో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది. బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో ఇతరుల సలహా తీసుకోరాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి: ఉత్సాహంగా పనిచేస్తారు. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలోని అవివాహితులకు వివాహ యోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అందుతాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.

కుంభరాశి: బంధువులతో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. కీలక సమయాల్లో తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. తోబుట్టువుల సాయం అందుతుంది. నూతన వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడరాదు.

మీన రాశి: దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగ సూచనలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

రాజధాని అమరావతి ‘పనుల’ పునఃప్రారంభమెప్పుడు.?

డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ...

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...