Switch to English

నేషనల్‌ అవార్డ్స్‌: రామ్‌చరణ్‌ని దెబ్బకొట్టిందెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

జాతీయ సినీ పురస్కారాల ప్రకటన నిన్న జరిగింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలు చిత్రాలు ఈసారి జాతీయ అవార్డుల్ని బాగానే దక్కించుకున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమా తరఫున జాతీయ పురస్కారాలకు ‘బెస్ట్‌ హీరోయిన్‌’ కేటగిరీలో కీర్తి సురేష్‌ అవకాశం దక్కింది. ఎప్పుడో ‘కర్తవ్యం’ సినిమాకి విజయశాంతి ఆ పురస్కారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఆ అవార్డ్‌ తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్‌కి రావడం ఇప్పుడే జరిగింది.

ఇక, ఉత్త నటుడి కేటగిరీకి సంబంధించి రామ్‌చరణ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ సినీ పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతోంది. ‘రంగస్థలం’ రామ్‌చరణ్‌ కెరీర్‌లో బెస్ట్‌ సినిమా అన్నది నిర్వివాదాంశం. విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది ‘రంగస్థలం’. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది ఈ సుకుమార్‌ సెల్యులాయిడ్‌. ‘మగధీర’తో చరణ్‌ ఖాతాలో ఇండస్ట్రీ హిట్‌ వున్నాగానీ, నటుడిగా చరణ్‌ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళిన సినిమా ‘రంగస్థలం’ అన్నది నిర్వివాదాంశం. అయినాగానీ, చరణ్‌కి ఎందుకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్‌ దక్కలేదో చాలామందికి అర్థం కావడంలేదు.

సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడు ఢిల్లీలో జరిపిన లాబీయింగ్‌ కారణంగానే చరణ్‌ అద్భుతమైన అవకాశం కోల్పోయాడంటూ టాలీవుడ్‌లో ఓ బలమైన వాదన విన్పిస్తోంది. చిరంజీవికి అత్యంత సన్నిహితుడేనట సదరు సినీ ప్రముఖుడు. నిజమేనా.? ఇలాక్కూడా జరుగుతుందా.? అన్న సందేహాలు ఓ పక్క వ్యక్తమవుతున్నా, మెజార్టీ అభిప్రాయం మాత్రం చరణ్‌కి అన్యాయం జరిగిందనే. ఈ విషయంలో చరణ్‌ పట్ల చాలా సానుభూతి వ్యక్తమవుతోంది.

అయితే, చరణ్‌ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నేషనల్‌ అవార్డ్‌ విన్నర్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా అభినందించాడు. అన్నట్టు, ‘రంగస్థలం’ సినిమా కూడా ఆడియోగ్రఫీ విభాగంలో జాతీయ పురస్కారం దక్కించుకుంది. అయితే, అది గౌరవం కాదు.. అవమానకరం.. అంటున్నారు కొందరు. ఏదిఏమైనా, అవార్డుల చుట్టూ వివాదాలు చెలరగేడం సర్వసాధారణమైపోయింది. లాబీయింగ్‌ చేస్తేనే అవార్డులొస్తాయంటూ చాలాసార్లు చాలామంది ప్రముఖులే విమర్శించారు. సో, అలాంటి లాబీయింగ్‌ అవార్డుల విషయంలో అంతగా ఆందోళన చెందక్కర్లేదంటూ కొందరు మెగా అభిమానులే సరిపెట్టుకుంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...