Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 20 జూన్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 20-06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు.

సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు.
తిథి: శుక్ల త్రయోదశి ఉ 6.13 వరకు తదుపరి చతుర్దశి.
నక్షత్రం: అనురాధ సాయంత్రం 5:43 వరకు తదుపరి జ్యేష్ట
దుర్ముహూర్తం: ఉ. 10.00 మంచి 10.48 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.48 నుంచి 3.36 వరకు.
శుభ సమయం: ఉ. 11.00 నుంచి 12.00 వరకు.
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు.
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు.

రాశి ఫలాలు

మేష రాశి: ప్రగతి పథంలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకి బదిలీ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభిస్తాయి. కీలక సమయాల్లో ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. ముఖ్యమైన పనులను వాయిదా వేయరాదు. పిల్లల కోసం సమయం కేటాయించాలి.

వృషభ రాశి: వివాహం కాని ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు వివాహం నిశ్చయం అవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉంది. తోబుట్టువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

మిథున రాశి: సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగుంటుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

కర్కాటక రాశి: కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటారు. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ఇంటి పెద్దల మద్దతుతో వాటిని పరిష్కరించగలుగుతారు. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకునేవారున్నారు జాగ్రత్త వహించాలి.

సింహ రాశి: చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి.

కన్యారాశి: మిశ్రమంగా ఉంటుంది.అతిథుల రాకతో సంతోషిస్తారు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగులకు పనిభారం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆపదలు పెరుగుతాయి.

తులారాశి: ఆదాయ వ్యయాలను సమతుల్యం చేసుకోవాలి. బ్యాంకు నుంచి రుణాలు పొందాలనుకునే వారి ప్రయత్నం ఫలిస్తుంది. భాగస్వామితో విభేదించే ప్రమాదం ఉంది. పెద్దల సమక్షంలో చర్చించుకోవడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలుగుతాయి.

వృశ్చిక రాశి: పెద్దల ఆశీర్వాదంతో వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. ఫలితంగా సంపద పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి పిల్లలు ప్రశంసలు, అవార్డులు పొందుతారు.

ధనస్సు రాశి: తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. తప్పు దోవ పట్టించేవారు ఉన్నారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. కుటుంబంలో నెలకొన్న మనస్పర్ధలు పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతాయి.

మకర రాశి: సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం చేయరాదు. పొదుపులో భాగంగా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి: జీవిత భాగస్వామి ప్రవర్తనతో కలత చెందుతారు. ఇదే జరిగితే ఇంటి పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తారు. అయితే గిట్టని వారు వాటిని అడ్డుకుంటారు. సమయస్ఫూర్తితో ఆ అడ్డంకులను అధిగమిస్తారు.

మీన రాశి: అనవసరమైన విషయాలు గురించి ఆలోచించి కలత చెందుతారు. ఫలితంగా పనులపై దృష్టి పెట్టలేకపోతారు. తొందరపడి ఎవరికీ వాగ్దానం చేయరాదు. ఆస్తి వివాదాల్లో అతి కష్టం మీద పై చేయి సాధిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా...

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల జల్లులు కురిపించారు. సినిమా టాక్...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి (Rajamouli) దర్శక ప్రతిభను కొనియాడింది. అనేక...