Switch to English

రాజధాని అక్కర్లేదు.! ‘రాచరికపు కోటలు’ మాత్రం కావాలి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాజధాని అవసరం లేదు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ‘రాచరికపు కోటలు’ కావాలి.! ఔను, రాజప్రాసాదాల్ని తలపించే, ప్యాలెస్సుల్ని జిల్లాకి ఒకటి చొప్పున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మించ తలపెట్టింది.

అధికారం తమ చేతుల్లో వుంటే, తాము చెప్పిందే రాజ్యాంగం మరి.! భూ కేటాయింపుల్ని నిర్లజ్జగా చేసేసుకున్నారు. పైగా, ‘క్యాబినెట్ నిర్ణయం మేరకు’ అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు గతంలో మంత్రులుగా పనిచేసి, అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న వైసీపీ నేతలు.

బాబోయ్.. ఇవేం కట్టడాలు.? అని జనం విస్తుపోతున్నారు. జనం అంటే, ఇప్పటిదాకా ఆ వైసీపీ ప్యాలెస్సుల గురించి తెలియనివారు. ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని, అప్పనంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం ఎలా కేటాయించుకున్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమీ కాదు.

ముప్ఫయ్యేళ్ళు అధికారం తమదేనని వైసీపీ గతంలో చెప్పుకుంది. సో, దాదాపు ముప్ఫయ్ ఏళ్ళకు లీజు.. అంటూ ఎకరాల కొద్దీ భూమిని తమ పరం చేసుకుని (ప్రభుత్వానికి సంబంధించిన భూములు), వాటిల్లో కోట్ల రూపాయల ఖర్చుతో వైసీపీ కార్యాలయాల్ని నిర్మించుకున్నారు.

విశాఖలో అయితే, ప్రజాధనంతోనే ప్యాలెస్సుని నిర్మించుకున్నారు వైఎస్ జగన్. దాన్ని స్టార్ హోటల్ అనీ, గెస్ట్ హౌస్ అనీ, సీఎం కార్యాలయం అనీ, పర్యాటక భవన సముదాయం అనీ.. రకరకాల పేర్లతో వైసీపీ పిలుచుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రజలకు రాజధాని అవసరం లేదా.? పేదలకేమో సెంటు, సెంటున్నర బూముల్లో ఇళ్ళ స్థలాలంటారా.? వైసీపీకి మాత్రం, ఎకరాల కొద్దీ భూములు పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకుంటారా.? ఇదెక్కడి రాజ్యాంగం.? ఇదెక్కడి పరిపాలన.

రాష్ట్రాన్ని గంప గుత్తగా వైసీపీ దోచేసుకుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఒకవేళ ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి వుంటే, రాష్ట్రం పరిస్థితేంటి.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

కర్ణార్జున యుద్ధం మళ్ళీ జరగాల్సిందేనా.?

కర్ణుడు గొప్పోడా.? అర్జునుడు గొప్పోడా.? ఈ రచ్చ ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్. అదీ సోషల్ మీడియా వేదికగా. ‘కర్ణుడు వెధవ’ అనే స్థాయికి చర్చోపచర్చలు జరుగుతున్నాయంటే, అలా చర్చించుకుంటున్నవాళ్ళు ఏ...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి (Rajamouli) దర్శక ప్రతిభను కొనియాడింది. అనేక...

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

Kalki 2898 AD : కొన్ని నెలల తర్వాత థియేటర్లలో సందడి

Kalki 2898 AD : పరీక్షల సీజన్‌, పార్లమెంట్‌ ఎన్నికలు, ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ ఇలా వరుసగా ఏదో ఒక పెద్ద కారణాల వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 01 జూలై 2024

పంచాంగం తేదీ 01- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ....