Switch to English

సైకోలా మారిన స్కూల్‌ సెక్యూరిటీ గార్డ్‌.. 40 మందిపై కత్తితో దాడి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

మానసిక ఒత్తిడి మరియు ఇతర కారణాలతో ఒక స్కూల్‌లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు తన చేతిలో ఉన్న కత్తితో 40 మందిని పొడిచాడు. అడ్డు వచ్చిన తోటి సెక్యూరిటీ గార్డులను మరియు టీచ్చర్లను కూడా పొడిచాడు. ఈ సంఘటన చైనాలో జరిగింది. గాంగ్జీ ప్రావిన్సులోని సుజౌ నగరంలో ఉన్న స్కూల్‌లో గురువారం ఉదయం సెక్యూరిటీ గార్డ్‌ ఈ దారుణంకు ఒడిగట్టాడు. అకారణంగా విద్యార్థులపై అతడు దాడి చేయడంతో అతడిని టీచ్చర్లు మందలించారు.

సెక్యూరిటీ గార్డుపై స్కూలు యాజమాన్యం చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించిన లోపులోనే ఈ మొత్తం సంఘటన జరిగి పోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. 50 ఏళ్ల ఆ సెక్యూరిటీ గార్డ్‌ మానసికంగా సరిగా లేకపోవచ్చు అంటున్నారు. 40 మందిని గాయపర్చిన ఆ సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్‌ చేశారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 30 జూన్ 2024

పంచాంగం తేదీ 30-06-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ నవమి ప. 1.08 వరకు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

రాష్ట్రవ్యాప్తంగా నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

ద్రోణీ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, యానాం మీదుగా నైరుతీ, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి...