మానసిక ఒత్తిడి మరియు ఇతర కారణాలతో ఒక స్కూల్లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు తన చేతిలో ఉన్న కత్తితో 40 మందిని పొడిచాడు. అడ్డు వచ్చిన తోటి సెక్యూరిటీ గార్డులను మరియు టీచ్చర్లను కూడా పొడిచాడు. ఈ సంఘటన చైనాలో జరిగింది. గాంగ్జీ ప్రావిన్సులోని సుజౌ నగరంలో ఉన్న స్కూల్లో గురువారం ఉదయం సెక్యూరిటీ గార్డ్ ఈ దారుణంకు ఒడిగట్టాడు. అకారణంగా విద్యార్థులపై అతడు దాడి చేయడంతో అతడిని టీచ్చర్లు మందలించారు.
సెక్యూరిటీ గార్డుపై స్కూలు యాజమాన్యం చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించిన లోపులోనే ఈ మొత్తం సంఘటన జరిగి పోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. 50 ఏళ్ల ఆ సెక్యూరిటీ గార్డ్ మానసికంగా సరిగా లేకపోవచ్చు అంటున్నారు. 40 మందిని గాయపర్చిన ఆ సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
461187 200536We maintain your page. Watch it offline again soon. Extremely intriguing write-up. 95202
494617 459470 Its hard to locate knowledgeable individuals on this subject, but you sound like you know what you are talking about! Thanks 988027
514529 957255Thank you for the auspicious writeup. It in reality was a amusement account it. Look complicated to far delivered agreeable from you! Nonetheless, how can we maintain in touch? 51857
612165 162799Most beneficial gentleman speeches and toasts are created to enliven supply accolade up to the wedding couple. Newbie audio system the attention of loud crowds ought to always consider typically the wonderful norm off presentation, which is their private. finest man speaches 376861
868646 764163This internet site is generally a walk-through you discover the details it suited you about this and didnt know who require to. Glimpse here, and youll undoubtedly discover it. 878246
928355 746431Generally I dont learn post on blogs, nonetheless I wish to say that this write-up extremely pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite fantastic post. 495532
454519 913283Thank you for your very great information and respond to you. san jose car dealers 960603
755978 56909Ill do this if need to as much as I hope that is not too far off the track. 164777