తాగుడుకు బానిస అయిన లక్ష్మి నారాయణ కన్ను మిన్ను కానక కన్న తల్లినే కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగింది. శశీదేవి తన కొడుకు లక్ష్మి నారాయణ వద్ద ఉంటుంది. వృద్దురాలు అయిన శశీదేవి వద్ద లక్ష్మి నారాయణ పదే పదే మద్యంకు డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఆమె పెన్షన్ డబ్బులతో పాటు ఆమె దాచుకున్న డబ్బును ఇవ్వాలంటూ ఒత్తిడి చేసేవాడు. శుక్రవారం కూడా తనకు తాగేందుకు డబ్బులు కావాలంటూ తల్లి వద్దకు వెళ్లి లక్ష్మి నారాయణ కోరాడు. అందుకు ఆమె తన వద్ద లేవని, ఎన్ని సార్లు ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లి శశీదేవిని కత్తితో లక్ష్మి నారాయణ నరికి చంపేశాడు. భార్య నలుగురు పిల్లలు ఉన్న లక్ష్మి నారాయణ మద్యంకు బానిస అయ్యి ఏకంగా తల్లిని నరికేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. తోపుడు బండిపై ప్లాసిక్ సామాన్లు, అప్పుడప్పుడు పండ్లు అమ్ముతూ జీవితం సాగిస్తున్న శశీదేవి వచ్చిన మొత్తంలో ఎక్కువ శాతం కొడుకుకే ఇస్తూ వచ్చింది. నిన్న తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఇవ్వలేక పోయింది. ఆ కారణంగా ఏకంగా కన్నకొడుకు చేతిలో హత్యగావించబడినది. లక్ష్మి నారాయణపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
724044 384996This really is wonderful content material. Youve loaded this with useful, informative content that any reader can recognize. I enjoy reading articles that are so extremely well-written. 6397
1602 80134Yeah bookmaking this wasnt a bad conclusion wonderful post! . 746177
658310 154284you might have a wonderful weblog here! would you wish to make some invite posts on my weblog? 344252
134537 70408Thanks for this excellent. I was wondering whether you were preparing of writing comparable posts to this 1. .Maintain up the outstanding articles! 809662
585946 500324Extremely clear web site , regards for this post. 714276
107367 953339This article is dedicated to all those that know what is billiard table; to all people who do not know what is pool table; to all people who want to know what is billiards; 161947