Switch to English

క్రైమ్ న్యూస్: కన్న తల్లినే నరికేసిన కొడుకు, షాకింగ్ నిజాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

తాగుడుకు బానిస అయిన లక్ష్మి నారాయణ కన్ను మిన్ను కానక కన్న తల్లినే కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగింది. శశీదేవి తన కొడుకు లక్ష్మి నారాయణ వద్ద ఉంటుంది. వృద్దురాలు అయిన శశీదేవి వద్ద లక్ష్మి నారాయణ పదే పదే మద్యంకు డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఆమె పెన్షన్‌ డబ్బులతో పాటు ఆమె దాచుకున్న డబ్బును ఇవ్వాలంటూ ఒత్తిడి చేసేవాడు. శుక్రవారం కూడా తనకు తాగేందుకు డబ్బులు కావాలంటూ తల్లి వద్దకు వెళ్లి లక్ష్మి నారాయణ కోరాడు. అందుకు ఆమె తన వద్ద లేవని, ఎన్ని సార్లు ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లి శశీదేవిని కత్తితో లక్ష్మి నారాయణ నరికి చంపేశాడు. భార్య నలుగురు పిల్లలు ఉన్న లక్ష్మి నారాయణ మద్యంకు బానిస అయ్యి ఏకంగా తల్లిని నరికేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. తోపుడు బండిపై ప్లాసిక్‌ సామాన్లు, అప్పుడప్పుడు పండ్లు అమ్ముతూ జీవితం సాగిస్తున్న శశీదేవి వచ్చిన మొత్తంలో ఎక్కువ శాతం కొడుకుకే ఇస్తూ వచ్చింది. నిన్న తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఇవ్వలేక పోయింది. ఆ కారణంగా ఏకంగా కన్నకొడుకు చేతిలో హత్యగావించబడినది. లక్ష్మి నారాయణపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...