Switch to English

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,365FansLike
57,764FollowersFollow

ఈనెల 8న బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తీసుకుంది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని వార్తలు రాగా ఇప్పుడు ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో ప్రధానంగా దేవరాజు రెడ్డి పేరు వినిపించింది. వీరిద్దరూ ప్రేమించుకున్నారని.. దేవరాజ వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి.

దీంతో హైద‌రాబాద్ ఎస్‌.ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో దేవ‌రాజు రెడ్డిపై కేసు కూడా న‌మోద‌య్యింది. అయితే.. ఆమె ఆత్మహత్యకు సాయి అనే వ్యక్తి కారణమంటూ దేవరాజు రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అనూహ్య పరిణామాల మధ్య దేవరాజు రెడ్డి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

అయితే.. ఈ కేసులోకి సినీ నిర్మాత పేరు వినిపించడం సంచలనం రేపుతోంది. ఆర్ఎక్స్ 100 సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డికి శ్రావణి ఆత్మహత్యకు సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ఆడియో టేపులు కూడా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.

అశోక్ – శ్రావణి మధ్య జరిగినట్టు ఈ ఆడియోలో.. ‘రాజీకి రాకపోతే మన వ్యవహారాన్ని దేవరాజు బయటపెడతానని అంటున్నాడు’ అనే వాయిస్ ఉంది. దీంతో శ్రావణికి అకోశ్ రెడ్డికి మధ్య సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవరాజు – శ్రావణి ప్రేమించుకున్న మాట వాస్తవమని.. శ్రావణి అశోక్ రెడ్డితో సన్నిహితంగా ఉండడం దేవరాజు సహించలేక పోయాడని వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ఎక్కువ చదివినవి

EVOL: క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘EVOL’కు సెన్సార్ ‘ఎ’ సర్టిఫికెట్.. మూవీ ట్రైలర్ విడుదల

EVOL: సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా EVOL. సినిమా చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ విడుదల...

పరదాలకీ, ప్రజా సేవకీ.. తేడా చూపెడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.!

ఓదార్పు యాత్ర ఎలా చేశారోగానీ, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు దూరమైపోయారు. ఎప్పుడన్నా జనంలోకి వెళ్ళాల్సి వస్తే, పరదాల చాటున వెళ్ళాల్సిందే. పరదాలు లేనిదే, చెట్లు కొట్టేయనిదే.. జనంలోకి...

జగదాంబ సెంటర్‌లో రుషికొండ ‘బాత్ టబ్’.?

అర్నాబ్ గోస్వామి.. పరిచయం అక్కర్లేని పేరిది.! నేషనల్ మీడియాని ఫాలోయే అయ్యేవారికి, అర్నాబ్ డిబేట్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిపబ్లిక్ న్యూస్ ఛానల్ ద్వారా ఏకిపారేస్తుంటాడాయన.. ఏ విషయమ్మీద ఎవర్నయినా.! మన...

అసెంబ్లీలో జనసేనాని తొలి ప్రసంగం.! నాయకుడంటే ఇలా వుండాలి.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన కొణిదెల పవన్ కళ్యాణ్, అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే అందరి మన్ననలూ...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల.. జరిగిందిదీ

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ నెంబర్ బ్లాక్ అయ్యిందంటూ.. ఫోన్, వీడియో...