Switch to English

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,358FansLike
57,764FollowersFollow

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా – తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే, అర్జునుడిగా నటించిన విజయ్ దేవరకొండ విషయమై ట్రోలింగ్ జరుగుతోందంతే. దాని చుట్టూ తెలంగాణ – ఆంధ్ర అనే వివాదాలు నడుస్తున్నాయ్.

అసలు ఈ వివాదానికి సృష్టికర్తలెవరు.? సినీ రంగంలో ఆంధ్ర – తెలంగాణ అన్న తేడాల్లేవ్. అంతా తెలుగు సినిమానే. కానీ, ఒకప్పటి తెలంగాణ – ఆంధ్రా గొడవల్ని మళ్ళీ పునఃప్రారంభించేందుకు కొన్ని రాజకీయ శక్తులు ఏకతాటిపైకి వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, వైసీపీ.. ఈ ప్రాంతీయ వాదాల్ని పెంచి పోషిస్తున్నాయి.

విజయ్ దేవరకొండని ట్రోల్ చేసే క్రమంలో, ఆంధ్రా – తెలంగాణ అంశాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ తెరపైకి తెస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేరుగా ఈ విషయమై ఎక్కడా మాట్లాడకపోయినా, ఆ పార్టీకి మద్దతుగా వుంటోన్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్.. ఈ మొత్తం రచ్చకు కారణమవుతున్నాయి.

అదే సమయంలో, తెలుగు సినిమా తెలంగాణని వదిలేసి, ఆంధ్రాకి వెళ్ళిపోతుందట.. అంటూ కొన్ని పుకార్లు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి దర్శనమిస్తున్నాయి. చూస్తోంటే, ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రలా కనిపిస్తోంది.

తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుండు సున్నా చుట్టేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు తెలంగాణలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది.

తెరవెనుకాల బీఆర్ఎస్ – వైసీపీ ఒకదానికొకటి సహకరించుకున్నా, రెండు పార్టీలూ అధికారం కోల్పోయాయి. అధికారం కోల్పోయాక.. ఇదిగో, ఇప్పుడిలా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపేలా రాజకీయ కుట్రలు ఇరు పార్టీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి, సినిమాని ఓ అవకాశంగా ఈ రెండు పార్టీల సానుభూతిపరులూ వాడుకుంటున్నారంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

రాజకీయం

నీలి మాఫియా: ఎర్ర చందనం నుంచి గంజాయి వరకూ.!

ఎర్ర చందనం దొంగలెవరు.? అని చిత్తూరు జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వైసీపీ హయాంలో ఎర్ర చందనం దొంగలు చెలరేగిపోయారు. వైసీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా...

వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపకం.! బంపర్ హిట్టు.!

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిలోని ప్రభుత్వం, రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, వాలంటీర్ల అవసరమే లేకుండా పంపిణీ చేసేసింది. తొలి రోజే 94 శాతానికి పైగా సామాజిక...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

కేంద్ర మంత్రి పదవి.. జనసేన కోరుకోలేదా.?

జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు లోక్ సభ అభ్యర్థులూ గెలుస్తారని, ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్పేశాయి. బాలశౌరి లేదా తంగెళ్ళ ఉదయ్.. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్ర...

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఫిలిం ఇనిస్టిట్యూట్ శిక్షణ పూర్తయ్యాక చిన్న...

కర్ణార్జున యుద్ధం మళ్ళీ జరగాల్సిందేనా.?

కర్ణుడు గొప్పోడా.? అర్జునుడు గొప్పోడా.? ఈ రచ్చ ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్. అదీ సోషల్ మీడియా వేదికగా. ‘కర్ణుడు వెధవ’ అనే స్థాయికి చర్చోపచర్చలు జరుగుతున్నాయంటే, అలా చర్చించుకుంటున్నవాళ్ళు ఏ...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. "కళావేదిక"(R.V.రమణ మూర్తి), " రాఘవి...