Switch to English

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే హీరో, ప్రభుత్వాలకు గుర్తొచ్చే పేరు చిరంజీవి (Chiranjeevi). ఆయన సాధించుకున్న మెగాస్టార్ (Mega Star) కీర్తి సినిమాలతోపాటు సమాజానికి కూడా మేలు చేసిన అంశాలు ఎన్నో. ఈక్రమంలో సమాజాన్ని.. ముఖ్యంగా యువతను పట్టి పీడిస్తున్న వ్యవసనం డ్రగ్స్. దీనిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ దుష్పరిమాణాలు వాటి ప్రభావంపై చిరంజీవి ద్వారా ప్రచారం చేయాలని సంకల్పించింది.

సమాజ సేవకు ముందుండే చిరంజీవి ఇందుకు ముందుకొచ్చారు. ఈక్రమంలో డ్రగ్స్ చేసే హాని, కుటుంబాల్లో రేపే చిచ్చు, యువతపై పడే చెడు ప్రభావం, ఆరోగ్యానికి కలిగించే హానిని తెలియజేస్తూ.. వాటి నుంచి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్ అనుమానిత చర్యలు జరుగుతుంటే సమాచారం ఇవ్వాల్సిన నెంబర్లు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ నిర్మూలనకు, సమాజాన్ని కాపాడుకునేందుకు, దుర్మార్గుల ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలపాలని కోరారు. ఇందుకు సంబంధించి చిరంజీవి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిలో చిరంజీవి తనదైన బాణీలో డ్రగ్స్ చేసే చెడు గురించి వివరించారు.

‘ఎందరో యువత డ్రగ్స్ బారినపడి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం, కొనడం, వినియోగించడం గురించి తెలిస్తే.. వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండి. మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ‘87126 71111’ బాధితులను ఆ వ్యవసనం బారి నుంచి దూరం చేయాలనే సదాశయమే తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజం దిశగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతోపాటు మీరూ చేతులు కలపండి’ అని పిలుపునిచ్చారు.

15 COMMENTS

  1. Can I simply just say what a comfort to discover somebody that genuinely knows
    what they’re discussing on the web. You actually understand how to bring an issue to light and
    make it important. More and more people ought to read this and
    understand this side of your story. I was surprised that you’re not
    more popular since you definitely possess the gift.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Ram Charan: గేమ్ చేంజర్ పై శంకర్ అప్డేట్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’ (Game Changer). దిల్ రాజు నిర్మాత. సినిమా నేపథ్యం రివీల్...

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

Kalki 2898 AD : కొన్ని నెలల తర్వాత థియేటర్లలో సందడి

Kalki 2898 AD : పరీక్షల సీజన్‌, పార్లమెంట్‌ ఎన్నికలు, ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ ఇలా వరుసగా ఏదో ఒక పెద్ద కారణాల వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 28 జూన్ 2024

పంచాంగం తేదీ 28-06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ సప్తమి సా. 6.05 వరకు,...