Switch to English

మీడియాపై మహమ్మారి కాటు.. పలువురి పాత్రికేయులకు పాజిటివ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,358FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ఎవరినీ వదలడంలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్య సిబ్బంది నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ సోకుతోంది. తాజాగా మీడియాపైనా అది ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సాక్షి దినపత్రిక సీనియర్ రిపోర్టర్ కరోనా బారిన పడగా.. తాజాగా మరో దినపత్రికలో 8 మంది ఎడిటోరియల్ సిబ్బందికి ఈ మహమ్మారి సోకినట్టు సమాచారం. దీంతో వారందరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, వారితో సన్నిహతంగా ఉన్న 30 మందిని క్వారంటైన్ చేసినట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా ప్రజలతోపాటు చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్లకే పరిమితం కాగా.. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇంకా పలువురు అత్యవసర సేవలకు చెందినవారు మాత్రం తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వీరితోపాటే పాత్రికేయులు కూడా తమ విధులు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రబలిన తొలినాళ్లలో ముంబైలోని ఓ ఛానల్ లో దాదాపు 45 మందికి ఈ వైరస్ సోకింది. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరో, ముగ్గురు పాత్రికేయులకు మినహా ఇప్పటివరకు కరోనా సోకినట్టు ఎక్కడా రికార్డు కాలేదు. అయితే, మీడియా సంస్థల్లోని ఇతర విభాగాల్లో పనిచేసేవారు కొంతమంది దీని బారిన పడినా.. జర్నలిస్టులు మాత్రం పెద్ద సంఖ్యలో దీనికి ప్రభావితం కాలేదు.

ఈ నేపథ్యంలో సాక్షి రిపోర్టర్ కు ఈ వైరస్ నిర్ధారణ కావడంతో కాస్త కలకలం రేగింది. తాజాగా ఒకేరోజు ఏకంగా 8 మంది జర్నలిస్టులకు పాజిటివ్ అని తేలడంతో పాత్రికేయుల్లో ఆందోళన మొదలైంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

Ninnu Vadalanu: హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘నిన్ను వదలను’..

Ninnu Vadalanu: లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిన్ను వదలను’ (Ninnu Vadalanu). హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న...

Chiranjeevi:: ప్రభుత్వాన్ని కదిలించిన చిరంజీవి వీడియో.. టాలీవుడ్ కు సీఎం సూచన

Chiranjeevi: ఏదైనా మంచి విషయం ప్రజల్లోకి సూటిగా, స్పష్టంగా చేరే మాధ్యమం సినిమా. ముఖ్యంగా ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలంటే కావాల్సింది సినిమా స్టార్స్. ప్రజల్లో...

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

రాజకీయం

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

నీలి మాఫియా: ఎర్ర చందనం నుంచి గంజాయి వరకూ.!

ఎర్ర చందనం దొంగలెవరు.? అని చిత్తూరు జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వైసీపీ హయాంలో ఎర్ర చందనం దొంగలు చెలరేగిపోయారు. వైసీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా...

వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపకం.! బంపర్ హిట్టు.!

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిలోని ప్రభుత్వం, రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, వాలంటీర్ల అవసరమే లేకుండా పంపిణీ చేసేసింది. తొలి రోజే 94 శాతానికి పైగా సామాజిక...

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

ఎక్కువ చదివినవి

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

టోల్ గేట్ ఎత్తేశారు: జనసేన సాధించిన విజయమిది.!

అగనంపూడి టోల్ గేట్ ఎత్తేశారట.! అసలు అగనంపూడి ఎక్కడుంది.? ఆ టోల్ గేట్ వ్యవహారమేంటి.? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఈ టోల్ గేట్ గురించి తెలియదు. కానీ, విశాఖ వాసులకి మాత్రం...

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

టీడీపీ ‘రాజగురువు’ రామోజీ కోసం అంత ఖర్చు అవసరమా.?

సీనియర్ జర్నలిస్టు, మీడియా మొఘల్ రామోజీరావు ఇటీవల మరణించిన దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అసలాయనకు అధికారికంగా సంస్మరణ సభని ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలన్న చర్చ అంతటా...