Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఏకగ్రీవాలపై ఆ హక్కు కోర్టులకు లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,364FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో ఏకగ్రీవాలపై పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. పంచాయితీ ఎన్నికల్లో గెలిచేందుకు పెద్దయెత్తున ఖర్చు చేశారు కొందరు ప్రభుద్ధులు. డబ్బు, మద్యం.. ఇవి కాక అదనంగా ‘అధికారం’ వెరసి, నానా రకాల చెత్త రాజకీయం ప్రదర్శించి కొన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయితీ ఎన్నికల్లో మాత్రమే కాదు, పరిషత్ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంటుంది.

అసలు ఏకగ్రీవాల వెనుక నికృష్ట రాజకీయం జగమెరిగిన సత్యం. ఎవరు అధికారంలో వుంటే, వారికి అనుకూలంగా ఏకగ్రీవాలు జరుగుతుంటాయి. ఇప్పుడూ అదే జరిగింది. కానీ, గతంలో ఎప్పుడూ లేనంత వివాదాస్పదంగా ఈసారి ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. వాటిపై నానా రచ్చా జరుగుతోంది.

ఓ న్యాయవాది ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఏకగ్రీవాలపై జోక్యం చేసుకునే హక్కు న్యాయ స్థానాలకు వుండదని సెలవిచ్చారు. ఇదెక్కడి పైత్యం.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంటికెళ్ళి చావబాది మరీ, విపక్షాలకు చెందిన అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయకుండా చేశారు అధికార పార్టీ నేతలు కొన్ని చోట్ల.

ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల్ని వెంబడించి, చంపేయాలనుకున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. ఇంత గొప్పగా రాష్ట్రంలో ఎన్నికల ప్రసహనం నడుస్తోంది. అయినాగానీ, కోర్టులు ఏకగ్రీవాలపై జోక్యం చేసుకోకూడదట. అది కూడా, ఇదే విషయమై కోర్టులో విచారణ జరుగుతుండగా ఓ న్యాయవాదితో ‘కోర్టుకు అధికారం లేదు’ అని అధికార పార్టీకి చెందిన మీడియా మాట్లాడిస్తుండడం ఒకింత ఆశ్చర్యకరంగా తయారైంది.

ఫామ్ 10 ఇచ్చిన ఏకగ్రీవాలకు సంబంధించి విచారణ చేయొద్దంటూ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి స్పష్టమైన ఆదేశాలిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కోర్టు తుది తీర్పులో ఏం తేల్చుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ, కోర్టులకే ఆ అధికారం లేదని న్యాయవాదులు చెప్పేస్తే.. బాధితులైన అభ్యర్థులు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

Ali: ‘రాజకీయాలకు గుడ్ బై..’ కీలక ప్రకటన చేసిన నటుడు అలీ

Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ (Ali) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు కీలక ప్రకటన చేశారు....

Kalki 2898 AD: ‘కల్కి’ సరికొత్త బెంచ్ మార్క్.. అక్కడ ఫస్ట్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నార్త్...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

రాజకీయం

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

రాజధాని అమరావతి ‘పనుల’ పునఃప్రారంభమెప్పుడు.?

డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ...

ఎక్కువ చదివినవి

Kalki 2898 AD: ‘కల్కి’ సరికొత్త బెంచ్ మార్క్.. అక్కడ ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నార్త్ అమెరికాలో మంచి వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ ‘

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై వాతావరణ శాఖ స్పష్టత...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...