Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 01 జూలై 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,358FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 01- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు

సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు.
తిథి: బహుళ దశమి ఉ. 10.52 వరకు, తదుపరి ఏకాదశి.
నక్షత్రం: అశ్విని ఉ. 7.47 వరకు, తదుపరి భరణి.
దుర్ముహూర్తం: ఉ. 12.24 నుంచి 1.12 వరకు, తిరిగి మ. 2.46 నుంచి 3. 36 వరకు
శుభ సమయం: ఉ. 6.00 నుంచి 7.00 వరకు.
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ప. 10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణకు నూతన ప్రణాళికలు రచిస్తారు. పెద్దల సమక్షంలో కుటుంబ సమస్యలను పరిష్కరించగలుగుతారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశి: మానసిక ఒత్తిడి కారణంగా సమస్యలు పెరుగుతాయి. పనిపై దృష్టి పెట్టలేక పోతారు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదించే సందర్భాలు ఉన్నాయి. గతంలో చేసిన పొరపాటు మళ్లీ చేయడం వల్ల సమస్యల్లో పడతారు.

మిథున రాశి: ఒడిదొడుకుల కారణంగా వ్యాపారంలో నష్టాలు రావచ్చు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అతిథుల రాక సంతోషాన్నిస్తుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి: న్యాయపరమైన వ్యవహారాల్లో పై చేయి సాధిస్తారు. వ్యాపారంలో ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

సింహరాశి: నూతన వాహన కొనుగోలుకు మంచి సమయం. అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి నుంచి భవిష్యత్తుకు సంబంధించి కీలక సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

కన్యా రాశి: ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తి కి సంబంధించిన వివాదాల్లో పై చేయి సాధిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇంటి బాధ్యతలపై దృష్టి పెట్టాలి. వ్యాపారంలో ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి.

తులారాశి: కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. తండ్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆందోళనకు గురవుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. విద్యార్థులు మరింత ఒత్తిడికి గురవుతారు.

వృశ్చిక రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులతో విభేదించరాదు. కుటుంబ సభ్యుల మాటల వల్ల కలత చెందుతారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం కష్టమవుతుంది. కుటుంబంలోని అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు రాశి: అనుకున్న పనులు పూర్తికాక పోవడంతో నిరుత్సాహపడతారు. మానసిక ఒడిదుడుకులు ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు ఎవరికి అప్పగించరాదు. వ్యాపారులకు అనుకోని నష్టాలు సంభవిస్తాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

మకర రాశి: నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. వ్యాపార ప్రయోజనాల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. గిట్టని వారి చర్యల కారణంగా మనసు కలత చెందుతుంది.

కుంభరాశి: జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. పరధ్యానం కారణంగా పొరపాటు జరిగి సమస్యల్లో పడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

మీనరాశి: జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణలో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఎవరితోనూ కుటుంబానికి సంబంధించిన విషయాలు చర్చించకపోవడం మంచిది. వ్యక్తిగత సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

Ninnu Vadalanu: హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘నిన్ను వదలను’..

Ninnu Vadalanu: లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిన్ను వదలను’ (Ninnu Vadalanu). హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న...

Chiranjeevi:: ప్రభుత్వాన్ని కదిలించిన చిరంజీవి వీడియో.. టాలీవుడ్ కు సీఎం సూచన

Chiranjeevi: ఏదైనా మంచి విషయం ప్రజల్లోకి సూటిగా, స్పష్టంగా చేరే మాధ్యమం సినిమా. ముఖ్యంగా ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలంటే కావాల్సింది సినిమా స్టార్స్. ప్రజల్లో...

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

రాజకీయం

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

నీలి మాఫియా: ఎర్ర చందనం నుంచి గంజాయి వరకూ.!

ఎర్ర చందనం దొంగలెవరు.? అని చిత్తూరు జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వైసీపీ హయాంలో ఎర్ర చందనం దొంగలు చెలరేగిపోయారు. వైసీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా...

వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపకం.! బంపర్ హిట్టు.!

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిలోని ప్రభుత్వం, రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, వాలంటీర్ల అవసరమే లేకుండా పంపిణీ చేసేసింది. తొలి రోజే 94 శాతానికి పైగా సామాజిక...

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకి తెలంగాణ ఘన స్వాగతం

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 28 జూన్ 2024

పంచాంగం తేదీ 28-06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ సప్తమి సా. 6.05 వరకు,...