Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 02 జూలై 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 02- 07- 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు.

సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు
తిథి: బహుళ ఏకాదశి ఉ. 8.46 వరకు, తదుపరి ద్వాదశి
నక్షత్రం: భరణి ఉ. 6.28 వరకు, తదుపరి కృతిక తె 4.34 వరకు, తదుపరి రోహిణి
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: మ. 3.00. నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ గమనిస్తూ ఉండాలి.

వృషభ రాశి: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం మళ్లీ తిరగబెడుతుంది. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారుల ఆదాయం సాధారణంగా ఉంటుంది.

మిథున రాశి: సత్ప్రవర్తనతో ఇతరుల మెప్పు పొందుతారు. కీలక సమయాల్లో బుద్ధిబలం పనిచేస్తుంది. వ్యాపారుల ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి: నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వారి సాయంతో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా వ్యాపారులు అదనపు ఆదాయం పొందుతారు.

సింహరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రుల సాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది.

కన్యారాశి: గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. వ్యక్తిగత సమాచారాన్ని, సమస్యలను ఎవరితోనూ ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి పంచుకోకపోవడం మంచిది. కొన్ని ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.

తులారాశి: ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి. సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాలాన్ని వృధా చేయకుండా ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టాలి. ఇతరుల సలహాలు విని వ్యాపారులు పెట్టుబడులు పెట్టరాదు.

వృశ్చిక రాశి: సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు ఊహించని ఆదాయం అందుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయాలి.

ధనస్సు రాశి: శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. పనిపై ఏకాగ్రత పెట్టలేకపోవడం వల్ల అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అకారణంగా నిందలు పడతారు. కుటుంబ సమస్యలు కలవరపెడతాయి.

మకర రాశి: ఆశించిన ఫలితాలు రాబట్టుకోవడానికి శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపార భాగస్వామి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కీలక సమయాల్లో బంధుమిత్రులు ఆదుకుంటారు. ఇంటి పెద్దల సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలి.

కుంభరాశి: అదృష్ట కాలం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులో విజయం సాధిస్తారు. జీవితం మలుపు తిరిగే సంఘటన చోటు చేసుకుంటుంది. మెరుగైన ఆదాయం ఉంటుంది. ఖర్చులు కూడా ఉంటాయి. మొదలుపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి.

మీన రాశి: గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందరాదు. ఒత్తిడికి గురవకుండా పనులు పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఫిలిం ఇనిస్టిట్యూట్ శిక్షణ పూర్తయ్యాక చిన్న...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

గుడ్ న్యూస్.. రేపే టెట్ నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2024 ( AP TET-2024) కొత్త నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి..2 వ తేదీ నుంచి...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 27 జూన్ 2024

పంచాంగం తేదీ 27- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ షష్ఠి రా 8.31...