Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 27 జూన్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 27- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు

సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు
తిథి: బహుళ షష్ఠి రా 8.31 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: శతభిషం ప. 2.13 వరకు, తదుపరి పూర్వభాద్ర
దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు, తిరిగి ప. 2.48 నుంచి 3.36 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: అనుకూల సమయం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అడ్డంకులు సృష్టించే వారున్నారు. సమయస్పూర్తి తో వారిని ఎదుర్కుంటారు. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి: పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం. ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది.

మిథున రాశి: రోజంతా గందరగోళం గా ఉంటుంది. పని భారం కారణంగా ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారం లో నష్టాలు సంభవించవచ్చు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కీలక సమయాల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

కర్కాటక రాశి: కుటుంబంలో సమస్యలు వెంటాడతాయి. ఇంటిపెద్దల సహకారంతో వాటిని పరిష్కరిస్తారు. గిట్టని వారికి దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. వ్యాపారులు నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఎవరితోనూ విభేదించ వద్దు.

సింహ రాశి: మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. లాభాలు తెచ్చే పెట్టుబడుల కోసం ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపరిచితులతో జాగ్రత్త గా వ్యవహరించాలి.

కన్యా రాశి: ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక సాయం చేసేవారున్నారు. వ్యాపార భాగస్వామి కదలికలను గమనిస్తూ ఉండాలి.సంపద పెరుగుతుంది.

తులా రాశి: పెండింగ్ లో పనులు పూర్తి చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు కలవర పెడతాయి. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.

వృశ్చిక రాశి: ప్రతికూల వాతావరణం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. వ్యాపారులు పెట్టుబడి ఆలోచనలు విరమించుకోవాలి. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. పిల్లలతో సరదాగా గడుపుతారు.

ధనుస్సు రాశి: పూర్వీకుల ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. గిట్టని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.

మకర రాశి: కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు ఆ ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. పాత అనారోగ్యం తిరగబెట్టి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు. ఇతరుల సలహాలు వింటే వ్యాపారులు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

కుంభరాశి: అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడం వల్ల ఇంటిళ్లపాదీ ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యక్తి కలిసే అవకాశం దొరుకుతుంది. వ్యాపారులు గతంలో కంటే మెరుగైన లాభాలు పొందుతారు. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి.

మీన రాశి: సహోద్యోగుల నుంచి అందిన సమాచారం ఆందోళనకు గురిచేస్తుంది. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. భాగస్వామ్య వ్యాపారులు నష్టాన్ని చవిచూస్తారు. విరోధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్ హాసన్

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా 28ఏళ్ల తర్వాత సీక్వెల్ గా భారతీయుడు2...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...