Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 29 జూన్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 29-06-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు.

సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు.
తిథి: బహుళ అష్టమి ప. 3.35 వరకు, తదుపరి నవమి.
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ 10.56 వరకు, తదుపరి రేవతి.
దుర్ముహూర్తం: ఉ. 6.00 నుంచి 7.36 వరకు.
శుభ సమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప. 1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన సమయం. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. సానుకూల దృక్పథం తో పని మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. సహనంతో ఉండాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

వృషభ రాశి: పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

మిథున రాశి: వ్యాపారులు గణనీయమైన లాభాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి: అధిక పని భారం కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇంటి సమస్యల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. గతంలో చేసిన పొరపాటు బయటపడటం వల్ల అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

సింహరాశి: శుభవార్తలు వింటారు. దైవబలం తోడుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి ఆర్థిక సాయం చేసేవారు ఉన్నారు. ఏ విషయంలోనూ ఒత్తిడి తీసుకోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించగలగాలి. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య తల్లిదండ్రులతో చర్చించడం వల్ల పరిష్కారం అవుతుంది.

కన్యారాశి: మిశ్రమ కాలం. శ్రేయోభిలాషులతో విభేదించరాదు. ఎవరితోనూ వాగ్వాదం పెట్టుకోకపోవడం మంచిది. వ్యాపారులు తెలివిగా వ్యవహరించి లాభాలను అందుకుంటారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తులారాశి: ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో విభేదించరాదు. కీలక సమయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి: ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలి. పని భారం పెరుగుతుంది. ఒత్తిడికి గురవకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి: వ్యాపారులు గతంలో కంటే మెరుగైన లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. స్టాక్ మార్కెట్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసుల నుంచి బయటపడతారు.

మకర రాశి: సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇతరుల మెప్పు పొందుతారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. బంధు,మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

కుంభరాశి: గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

మీన రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. గతంలో చేసిన రుణాలు తీర్చగలుగుతారు. మొండి బకాయిలు చేతికందుతాయి. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి పొందే సూచనలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

Kalki 2898 AD: ‘కల్కి’ సరికొత్త బెంచ్ మార్క్.. అక్కడ ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నార్త్ అమెరికాలో మంచి వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో...

Kalki 2898 AD : కొన్ని నెలల తర్వాత థియేటర్లలో సందడి

Kalki 2898 AD : పరీక్షల సీజన్‌, పార్లమెంట్‌ ఎన్నికలు, ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ ఇలా వరుసగా ఏదో ఒక పెద్ద కారణాల వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని...

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకి తెలంగాణ ఘన స్వాగతం

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో...

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా...