Switch to English

ఇదేదో బాగుందే అని అనుకునే సినిమా ” నింద “: దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

కొత్త బంగారులోకం, హ్యాపీ డేస్ సినిమాలతో యూత్ కి చేరువయ్యారు వరుణ్ సందేశ్. కొంతకాలంగా ఆయనకు సరైన హిట్స్ లేవు. ఈసారి గేర్ మార్చి థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటించిన ” నింద ” ‘కాండ్రకోట మిస్టరీ’ అనేది ట్యాగ్ లైన్. ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాని నిర్మించారు. ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకనిర్మాత రాజేష్ మాట్లాడుతూ..

‘ ఫిలిం మేకింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో విదేశాల్లో ఉద్యోగం వదిలి ఇండియాకి వచ్చాను. ‘ నింద’ కథ రెడీ చేసుకుని వరుణ్ సందేశ్ కి చెప్పగానే ఓకే చేశారు. ఈ క్యారెక్టర్ ఆయనకు సెట్ అవుతుందని, ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ లా అవుతుందని భావించాను. నిర్మాత కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ దొరకకపోయేసరికి కథ మీద నమ్మకంతో నేనే నిర్మాతగా మారాను. మలయాళ సినిమాలు చూసి మన దగ్గర ఇలాంటి సినిమాలు ఎందుకు రావని అనుకుంటూ ఉంటారు. కానీ “నింద” చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మారుతుంది. ఇదేదో బాగుందే.. బాగానే తీసారే అనుకునేలా ఉంటుంది. ఈ సినిమాకి మంచి టీం దొరికింది. పీఎస్ వినోద్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రమీజ్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పనిచేసిన శాంతు ఓంకార్ మంచి బిజిఎం, మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా విడుదల తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టులు ప్రకటిస్తాను’ అని అన్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 25 జూన్ 2024

పంచాంగం తేదీ 25- 06-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ చవితి రాత్రి 1.02...

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 జూన్ 2024

పంచాంగం తేదీ 26- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ పంచమి రా.10.52 వరకు నక్షత్రం:...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...