Switch to English

షాకింగ్: యువకుడి బ్లాడర్ లోకి ఇయర్ ఫోన్ – ఎక్కడి నుంచి వెళ్లిందంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

అది గౌహతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి.. డాక్టర్ వల్లియుల్ ఇస్లాం దగ్గరకు ఓ 30 ఏళ్ల వయసున్న వ్యక్తి కడుపులో నొప్పి అంటూ వచ్చాడు. అతడిని పరీక్షించిన ఇస్లాంకు గ్యాస్ట్రిక్ట్ కు సంబంధించి ఎలాంటి సమస్యా కనిపించలేదు. ఎక్స్ రేలో ఆ యువకుడి బ్లాడర్ (మూత్రాశయం)లో ఇయర్ ఫోన్ కేబుల్ ఉన్నట్టు కనిపించింది. అది లోపలకు ఎలా వెళ్లిందని అడగ్గా.. పొరపాటున తాను మింగేశానంటూ బదులిచ్చాడు. కానీ డాక్టర్ ఇస్లాం నమ్మలేదు. ఎన్నిసార్లు అడిగినా అతడు అబద్ధమే చెప్పాడు. చివరకు అసలు విషయం చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ యువకుడికి ఆపరేషన్ చేసి దానిని బయటకు తీశారు.

తర్వాత ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ‘‘ఇదో ఆశ్చర్యకరమైన శస్త్రచికిత్స. డాక్టర్ గా నా 25 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు చూడలేదు. నా శస్త్రచికిత్స నైపుణ్యానికే ఇది సవాల్ గా నిలిచింది. 30 ఏళ్ల యువకుడు కడుపు నొప్పి అంటూ నా దగ్గరకు వచ్చాడు. అతడిని పరీక్షంచాను. కానీ గ్యాస్ట్రిక్ట్ కి సంబంధించి ఎలాంటి సమస్యా కనపడలేదు. అనంతరం ఎక్స్ రే తీయించడంతో సెల్ ఫోన్ కేబుల్ వంటిది అతడి బ్లాడర్ లో కనిపించింది. దీంతో ఆ యువకుడికి ఆపరేషన్ చేసి దానిని విజయవంతంగా బయటకు తీశాను. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఇంతకీ అది అతడి బ్లాడర్ లోకి ఎలా వెళ్లిందో మీరు ఊహించగలరా? అది అతడి రహస్యాంగం నుంచి లోపలకు వెళ్లింది. లైంగికపరమైన ఆనందం పొందే క్రమంలో అతడు దానిని తన రహస్యాంగం లోపలకు చొప్పించడంతో అది బ్లాడర్ లోకి వెళ్లిపోయింది’’ అని డాక్టర్ ఇస్లాం తన ఫేస్ బుక్ లో వివరించారు.

దీనికి సంబంధించిన ఎక్స్ రేతోపాటు ఆయన ఆపరేషన్ చేస్తున్న వీడియోను కూడా పోస్టు చేశారు. రహస్యాంగంలోకి చిన్న చిన్న వస్తువులు లేదా ద్రవాలను చొప్పించడం ద్వారా కొంతమంది లైంగికపరమైన ఆనందం పొందుతారని, హస్తప్రయోగంలో ఇదో రకమని ఆయన వివరించారు. ఈ యువకుడికి అలాంటి అలవాటే ఉందని, ఆ క్రమంలోనే తన ఇయర్ ఫోన్ కేబుల్ ను అలా చొప్పించుకున్నాడని పేర్కొన్నారు. అది జరిగిన ఐదు రోజుల తర్వాత తన దగ్గరకు వచ్చినట్టు తెలిపారు. మొత్తానికి ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షాకింగ్:  యువకుడి బ్లాడర్ లోకి ఇయర్ ఫోన్ – ఎక్కడి నుంచి వెళ్లిందంటే.!

 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 30 జూన్ 2024

పంచాంగం తేదీ 30-06-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ నవమి ప. 1.08 వరకు...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల జల్లులు కురిపించారు. సినిమా టాక్...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 25 జూన్ 2024

పంచాంగం తేదీ 25- 06-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ చవితి రాత్రి 1.02...