Switch to English

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిపై దాడి చేసిన కేసులో పిన్నెల్లి ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఆ బెయిల్ పిటిషన్ లని కొట్టేయడం తో పిన్నెల్లి అరెస్టయ్యారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం లో కి ప్రవేశించిన పిన్నెల్లి అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిపై దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద నాలుగు కేసులు నమోదు చేశారు. అరెస్టు చేస్తారన్న భయంతో పరారయ్యారు. తర్వాత తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ వేసి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసి, బెయిల్ పిటిషన్లని తిరస్కరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

ఎక్కువ చదివినవి

తెలుగు సినిమాకి ‘పవర్’ పండుగ.!

సినిమా థియేటర్లలోనే కాదు, బయట కూడా సమోసా ధర 10 రూపాయలకు పైనే పలుకుతోంది. కొన్ని చోట్ల అది 15 నుంచి 20 రూపాయల మేర ధర పలుకుతున్న సంగతి తెలిసిందే. కానీ,...

పవన్ కళ్యాణ్ అనే నేను.! అసెంబ్లీలో జనసేనాని తొలి అడుగు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలి అడుగు సగర్వంగా వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో, అత్యంత ప్రత్యేకమైన రోజు నేడు. ఇటీవలి ఎన్నికల్లో పోటీ...

వైసీపీని నిండా ముంచేస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డి.!

రాజకీయాల్నీ కులాల్నీ విడదీసి చూడగలమా.? రాజకీయాల్లో కులాల, మతాల ప్రస్తావన లేకపోవడం అనేది సాధ్యమా.? ఛాన్సే లేదు.! ఆ కులం పేరు చెప్పుకునే కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ కులాభిమానంతోనే, కొందర్ని రాజకీయ...

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం జగన్.! జోకేస్తే, నవ్వరేంటి.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనకిచ్చిన స్క్రిప్టుని అర్థం చేసుకుని మాట్లాడతారో, అర్థం చేసుకోకుండానే చదివేస్తారో.. వైసీపీ శ్రేణులకే అర్థం కాని వ్యవహారం.! అధికారంలోకి వచ్చింది మొదలు, మీడియాని...

పేరు మార్చుకున్న ముద్రగడ.! ఇకపై పద్మనాభ రెడ్డి.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గనుక పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే, తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఎన్నికలకు ముందర సంచలన రీతిలో సవాల్ విసిరారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. దాంతో,...