Switch to English

ఎక్స్ క్లూజివ్: ఇజ్రాయెల్ బొమ్మ రీమేక్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం మూవీస్ థియేటర్ బిజినెస్ కంటే జోరుగా డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ జరుగుతోంది. అంతే కాకుండా సినిమాలకు మించి వెబ్ కంటెంట్ మీద నిర్మాతలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని స్మాల్ ప్రొడక్షన్ హౌస్ ల నుంచి టాప్ ప్రొడక్షన్ల దాకా అందరూ డిజిటల్ కంటెంట్ మీద పడ్డారు.

టాలీవుడ్ లో మొదటగా వెబ్ సీరీస్ అంటూ డిజిటల్ కంటెంట్ మీద దృష్టి పెట్టిన సంస్థ కింగ్ నాగార్జున అధినేత అయిన అన్నపూర్ణ స్టూడియోస్. వ్యూ యాప్ కోసం మొదటగా అన్నపూర్ణ స్టూడియోస్ ‘పిల్ ఏ’ మరియు ‘పెళ్లి గోల’ వెబ్ సీరీస్ లను నిర్మించింది.

ఆ తర్వాత కాస్త జోరు తగ్గించిన అన్నపూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం ఒకేసారి మూడు నాలుగు వెబ్ కంటెంట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమైంది.

అందులో భాగంగా ఇస్రాయెల్ లో సూపర్ సక్సెస్ అయిన ‘బ్యూటీ అండ్ ది బేకర్’ అనే టీవీ సీరీస్ రీమేక్ రైట్స్ ని కొనుక్కున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ జానర్లో సాగే సీరీస్. కథలోకి వెళితే.. సామాన్యమైన బేకర్ కి ఇంటెర్నేషనల్ స్టార్డం ఉన్న ఓ సూపర్ మోడల్ కి మధ్య జరిగే ఇంపాజిబుల్ లవ్ స్టోరీ.

‘పేపర్ బాయ్’ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా నటించనున్న ఈ సీరీస్ ద్వారా జోనాథన్ అనే ఓ కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న ఈ సీరీస్ షూటింగ్ ని నవంబర్ 25 నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 27 జూన్ 2024

పంచాంగం తేదీ 27- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ షష్ఠి రా 8.31...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 01 జూలై 2024

పంచాంగం తేదీ 01- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ....

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ ‘

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్...

Ali: ‘రాజకీయాలకు గుడ్ బై..’ కీలక ప్రకటన చేసిన నటుడు అలీ

Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ (Ali) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ పార్టీకి చెందిన...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...