Switch to English

రాష్ట్రవ్యాప్తంగా నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,358FansLike
57,764FollowersFollow

ద్రోణీ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, యానాం మీదుగా నైరుతీ, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి.

ఈసారి తగినన్ని అల్పపీడన ప్రాంతాలు ఏర్పడకపోవడంతో నైరుతి రుతుపవనాలు మందకొడిగా కదిలినట్లు.. ఫలితంగా జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా 11% లోటు ఈ నెలలో నమోదయింది. 2001 తర్వాత ఇలా జరగడం ఇది ఏడోసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

Ninnu Vadalanu: హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘నిన్ను వదలను’..

Ninnu Vadalanu: లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిన్ను వదలను’ (Ninnu Vadalanu). హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న...

Chiranjeevi:: ప్రభుత్వాన్ని కదిలించిన చిరంజీవి వీడియో.. టాలీవుడ్ కు సీఎం సూచన

Chiranjeevi: ఏదైనా మంచి విషయం ప్రజల్లోకి సూటిగా, స్పష్టంగా చేరే మాధ్యమం సినిమా. ముఖ్యంగా ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలంటే కావాల్సింది సినిమా స్టార్స్. ప్రజల్లో...

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

రాజకీయం

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

నీలి మాఫియా: ఎర్ర చందనం నుంచి గంజాయి వరకూ.!

ఎర్ర చందనం దొంగలెవరు.? అని చిత్తూరు జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వైసీపీ హయాంలో ఎర్ర చందనం దొంగలు చెలరేగిపోయారు. వైసీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా...

వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపకం.! బంపర్ హిట్టు.!

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిలోని ప్రభుత్వం, రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, వాలంటీర్ల అవసరమే లేకుండా పంపిణీ చేసేసింది. తొలి రోజే 94 శాతానికి పైగా సామాజిక...

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

ఎక్కువ చదివినవి

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై వాతావరణ శాఖ స్పష్టత...

Hathras: ఆధ్యాత్మిక కేంద్రంలో భారీ తొక్కిసలాట.. 116 మంది మృతి

Hathras: ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ (Hathras) లో జరిగిన తొక్కిసలాట యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 116 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది....

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...