Switch to English

పీకే రిపోర్ట్ పై జగన్ అసంతృప్తి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయ వ్యవహారం మూడు స్తంభాలాటగా మారిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా హామీలను అమలుచేస్తూ దూకుడు పెంచాడు. ఈ దూకుడు దెబ్బకు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. జగన్ అమలు చేస్తున్న హామీలకు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి అనే విషయం తెలియడం లేదు. ఒక రాష్ట్రాన్ని నడిపించాలి అంటే ఎంత నిధులు అవసరమో చెప్పక్కర్లేదు.

అసలే కొత్త రాష్ట్రం.. పైగా విభజన జరిగిన తరువాత పెద్దగా రాష్ట్రానికి ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం ఆగిపోయింది. రెవిన్యూ తగ్గిపోయింది. మద్యం దుకాణాలు మూతబడ్డాయి. ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో.. ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇవన్నీ ఎలా ఉన్నాగాని, జగన్ ఎన్నికలకు ముందు పెట్టుకున్న ఒక టార్గెట్ ను మాత్రం రీచ్ కాలేకపోయారు. ఇప్పుడు అదే జగన్ ను మానసికంగా బాధపెడుతున్నది.

ఎన్నికలకు సంవత్సరం ముందునుంచే ప్రశాంత్ కిషోర్ జగన్ కోసం పనిచేస్తున్నాడు. 175 నియోజక వర్గాల్లో సర్వేలు నిర్వహించారు. పీకే ఇచ్చిన సర్వేలను జగన్ తూచా తప్పకుండా పాటించారు. పీకే ఎలా చెప్తే అలానే నడిచారు. ఎవరు ఏమనుకున్నా ఆయన పట్టించుకోలేదు. అయితే, శ్రీకాకుళం జిల్లాలో జగన్ పెట్టుకున్న ఆశలు కొంతమేరకు నెరవేరలేదు. శ్రీకాకుళం ఎంపీ, టెక్కలి నియోజక వర్గంలో మాత్రం చుక్కెదురయ్యింది.

ఆ జిల్లా నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు జగన్ ను సూటిగా విమర్శిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఆయన్ను అడ్డుకోవాలని జగన్ భారీ ప్లాన్ చేశారు. ఎన్నికల సర్వే స్పెషలిస్ట్ టెక్కలి నియోజక వర్గంమీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. దీనికోసం పెద్ద వ్యూహమే రచించారు.

కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి, సీనియర్ నేత దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లను ఏకం చేశారు. టెక్కలిని సొంతం చేసుకునే దిశగానే జగన్ అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రశాంత్ కిషోర్ టీం టెక్కలిలలో ఐదు సార్లు సర్వే నిర్వహించింది. .

అయితే ప్రశాంత్ కిషోర్ టీం అక్కడ ఒక నాయకుడిని నమ్మి జగన్ కు తప్పుడు నివేదిక ఇచ్చిందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఈ తప్పుడు నివేదిక కారణంగానే అక్కడ వైకాపా ఓటమిపాలైంది. అచ్చెన్నాయుడిని అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవాలని చూసిన జగన్ ప్రయత్నాలు ఫలించలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

ఎక్కువ చదివినవి

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్...

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా...

Chiranjeevi:: ప్రభుత్వాన్ని కదిలించిన చిరంజీవి వీడియో.. టాలీవుడ్ కు సీఎం సూచన

Chiranjeevi: ఏదైనా మంచి విషయం ప్రజల్లోకి సూటిగా, స్పష్టంగా చేరే మాధ్యమం సినిమా. ముఖ్యంగా ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలంటే కావాల్సింది సినిమా స్టార్స్. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సత్తా వారికి ఉంటుంది....

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్ అశ్విన్ పోస్ట్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే సినీ...