Switch to English

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి. హిమాలయాలకు నేపాల్ నుంచో, చైనా నుంచో కొంతమంది టూరిస్టులు వెళుతుంటారు. అలా జగన్ కూడా వెళ్ళాలంటే, ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలి.

ఇప్పుడీ హిమాలయాల సందర్శనం గోలేంటి.? అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోగానే, హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నారట. ఈ మాటే, పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చెప్పారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వై నాట్ 175 అని గొప్పలు చెప్పుకుని, 11 సీట్లకు వైసీపీ పరిమితమైపోతే.. హిమాలయాలకు పోవాలన్న ఆలోచన కలగడం మామూలుగా ఎవరికైనా అయితే సహజమే.

అలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ అనిపించిందేమో.! కానీ, ఓటమి ముందే తెలుసు కదా.? ఓటమి భయంతోనే కదా, అత్యంత జుగుప్సాకరమైన రాజకీయాల్ని ఎన్నికల ముందర వైసీపీ చేసింది. పార్టీ శ్రేణుల్ని మభ్యపెట్టి, ‘గడప గడపకీ వైసీపీ’ అన్నారు, ఇంటింటికీ జగనన్న స్టిక్కర్లు అతికించారు.

దింపుడు కళ్ళెం.. అన్న చందాన, వైసీపీ ఎన్నికల ముందర చేసిన స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. కానీ, అప్పటికే వైసీపీ చచ్చిపోయింది. కాకపోతే, జూన్ 4న అధికారికంగా ప్రకటితమైందంతే. ఫలితాల వెల్లడికి ముందు కూడా, ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్ళి, 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పగలిగారంటే.. ఆయన మామూలోడు కాదు.

అలాంటి జగన్, ఎన్నికల ఫలితాల తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నానంటూ చెబితే, అది నమ్మేంత అమాయకులా వైసీపీ నాయకులు.? ‘ఇంకా మీ మాటల్ని విశ్వసించే పరిస్థితుల్లో వున్నామా.?’ అని వైసీపీ నేతలు తమలో తాము అనుకునే వుంటారు.

‘అయినా, నిన్నెందుకు హిమాలయాలకు రానిస్తారు.? అవి కూడా కబ్జా చేసేద్దామనా.?’ అంటూ సోషల్ మీడియాలో వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా ట్రోలింగ్ జరుగుతోంది. జరగదా మరి, అధికారంలో వున్న ఐదేళ్ళు.. రాష్ట్రాన్ని నిలువునా వైసీపీ దోచేసింది.

ఆ మాటకొస్తే, తన తండ్రి వైఎస్సార్ అధికారంలో వున్నప్పుడే, జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన మీద బోల్డన్ని కేసులు నమోదయ్యాయ్.. ఆ కేసుల నేపథ్యంలోనే ఆయన పదహారు నెలలు జైల్లో వున్నారు.! ఇంకా నయ్యం.. పులివెందులలో హిమాలయాల సెట్ వేసేసుకుని, అక్కడే ధ్యానం చేసుకుంటానని జగన్ అన్లేదంటూ.. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయ్ మరి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

ఎక్కువ చదివినవి

రాజధాని అమరావతి ‘పనుల’ పునఃప్రారంభమెప్పుడు.?

డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ...

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్ హాసన్

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా 28ఏళ్ల తర్వాత సీక్వెల్ గా భారతీయుడు2...

గుడ్ న్యూస్.. రేపే టెట్ నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2024 ( AP TET-2024) కొత్త నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి..2 వ తేదీ నుంచి...

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతల భేటీ.. మాట్లాడిన అంశాలివే..

Pawan Kalyan: తెలుగు సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిర్మాతలు పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకూ పవన్...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....