Switch to English

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్ హాసన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,365FansLike
57,764FollowersFollow

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా 28ఏళ్ల తర్వాత సీక్వెల్ గా భారతీయుడు2 (Bharateeyudu 2) సినిమా శంకర్ (Shankar) దర్శకత్వంలోనే తెరకెక్కుతోంది. సినిమా జూలై 12న విడుదల కానున్న సందర్భంగా మీడియా చాట్లో పలు విషయాలు పంచుకున్నారు కమల్.

‘భారతీయుడులో నటించడం నాకిష్టం లేదు. కొన్ని పాత్రలు గతంలో నేను పోషించినట్టుగా అనిపించడమే కారణం. కమల్ వద్దని శంకరే చెప్పాలని రెమ్యునరేషన్ పెంచేశా. శంకర్ కు తన కథపై గురి ఎక్కువ. నాతోనే తెరకెక్కించాలని శంకర్ భీష్మించుకున్నారు. నేను పెట్టిన కండీషన్లకు నిర్మాతలు ఓకే చెప్పారు. అద్భుతమే జరిగింద’ని అన్నారు.

‘భారతీయుడు సినిమా 3గంటలకు పైగా రన్ టైమ్ ఉన్నా ప్రేక్షకులు ఆదరించారు. అంతటి శక్తివంతమైన కథ. భారతీయుడు2 కూడా అంతే. భారతీయుడు ఒక రాష్ట్రంలో జరిగే కథ. సీక్వెల్ అన్ని రాష్ట్రాల్లో జరిగే కథ. పాత్రల ప్రభావం పెద్దగా ఉండటంతో భారతీయుడు3 కూడా తెరకెక్కించాలని నిర్ణయించా’మని శంకర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: గేమ్ చేంజర్ పై శంకర్ అప్డేట్.. రామ్ చరణ్...

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’ (Game Changer). దిల్...

Kalki 2898 AD : కొన్ని నెలల తర్వాత థియేటర్లలో సందడి

Kalki 2898 AD : పరీక్షల సీజన్‌, పార్లమెంట్‌ ఎన్నికలు, ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ ఇలా వరుసగా ఏదో ఒక పెద్ద కారణాల వల్ల...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

రాజకీయం

పార్టీని కాపాడుకోవడం ఎలా.? వైసీపీలో అంతర్మధనం.!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ పెట్టుకుని, రాజకీయంగా ఎదిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో వున్నారు.. అధికార పీఠమెక్కారు. కానీ,...

టోల్ గేట్ ఎత్తేశారు: జనసేన సాధించిన విజయమిది.!

అగనంపూడి టోల్ గేట్ ఎత్తేశారట.! అసలు అగనంపూడి ఎక్కడుంది.? ఆ టోల్ గేట్ వ్యవహారమేంటి.? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఈ టోల్ గేట్ గురించి తెలియదు. కానీ, విశాఖ వాసులకి మాత్రం...

అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలంటే.. ఏం జరగాలి.?

ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.....

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

ఎక్కువ చదివినవి

Viral: మామిడి రూ.2400, మ్యాగీ ప్యాక్ రూ.300, మసాలా రూ.95..! ఎక్కడంటే..

Viral: వాతావరణ పరిస్థితులతోనో, వర్షాభావ పరిస్థితుల్లోనో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. కానీ.. బ్రిటన్లో (London) ఇందుకు భిన్నంగా ద్రవ్యోల్బణ పరిస్థితులతో ధరలు మండిపోతున్నాయి. బెండకాయలు కేజీ రూ.650, ఆరు మామిడికాయలు...

ఓ పిల్ల కాలువ, ఇంకో పిల్ల కాలువని సముద్రంలో కలిపేయనుందా.?

కాంగ్రెస్ పార్టీని దూషించిన నోటితోనే, కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నారు వైఎస్ షర్మిల. రాజకీయం అంటేనే అంత.! నిజానికి, ఇదేమీ తప్పు కాకపోవచ్చు.! ఇది రాజకీయం. రాజకీయం అన్నాక ఎత్తుపల్లాలుంటాయి, వ్యూహ ప్రతివ్యూహాలూ వుంటాయ్.! కాకపోతే,...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

‘కల్కి’ టిక్కెట్ల గోల.! పంచాయితీ మళ్ళీ మొదలైంది.!

ఐదొందల రూపాయల టిక్కెట్టు కొనుక్కుని, సినిమా చూసేవాళ్ళెవరుంటారు.? నచ్చితే, కొనుక్కుని థియేటర్లలో సినిమా చూస్తారు.. లేదంటే, ఓటీటీలో వచ్చేదాకా ఎదురు చూస్తారు.! ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమా...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ ‘

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్...