Switch to English

కర్ణార్జున యుద్ధం మళ్ళీ జరగాల్సిందేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

కర్ణుడు గొప్పోడా.? అర్జునుడు గొప్పోడా.? ఈ రచ్చ ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్. అదీ సోషల్ మీడియా వేదికగా. ‘కర్ణుడు వెధవ’ అనే స్థాయికి చర్చోపచర్చలు జరుగుతున్నాయంటే, అలా చర్చించుకుంటున్నవాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.

అసలు కర్ణుడు ఎవరు.? అర్జునుడు ఎవరు.? మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది.? ఈ అంశాలపై కనీసపాటి అవగాహన లేనోళ్ళు, సోషల్ మీడియాలో డిబేట్లు షురూ చేసేశారు. ఎవరైనాసరే, మహాబారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకోవాల్సిందే. సందర్భాన్ని బట్టి ఆయా పాత్రల ప్రవర్తన వుంటుందే తప్ప, మహాభారతంలో ఎవరూ చెడ్డవాళ్ళు కాదు.

ధర్మం, అధర్మం.. ఈ రెండిటి గురించే మహాభారతంలో చర్చ జరుగుతుంది. ధర్మం వైపు నిలబడినవారు గెలుస్తారు.. అధర్మం వైపు నిలబడినవారు అంతమైపోతారు. మహాభారతం చెప్పేది ఇదే. మహాభారత యుద్ధం.. భగవద్గీత.. ఇవేమీ ఆషామాషీ వ్యవహారాలు కాదు.

పాత సినిమాల్లో చూపించినట్టు, ఇప్పటి సినిమాల్లో మనం చూస్తున్నట్టు.. మహాభారత యుద్ధం అలాగే జరిగిందా.? భగవద్గీతలోనూ అదే వుందా.? అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ‘సినిమాటిక్ లిబర్టీ’ అంటుంటాం కదా.. సినిమాల విషయంలో అదే జరుగుతుంటుంది.

అసలు కర్ణుడు ఎందుకు కౌరవుల వైపు నిలబడ్డాడు.? దుర్యోధనుడ్ని అంతమొందించేందుకు కృష్ణుడు ఏం చేశాడు.? ఇవన్నీ చర్చించుకోవాల్సి వస్తే.. అది చాలా పెద్ద కథ అవుతుంది. ఒక్క సినిమాతో మహాభారత యుద్ధం గురించి చెప్పలేం. ఓ వంద ఎపిసోడ్లు, వెయ్యి ఎపిసోడ్ల టీవీ సీరీస్ కూడా సరిపోదు.

కర్ణుడు గొప్పోడు.. అర్జునుడూ గొప్పోడే.. ఆ మాటకొస్తే, దుర్యోధనుడు కూడా గొప్పోడే.! ధర్మానికీ, అధర్మానికీ మధ్య మహాభారత యుద్ధం జరిగింది. అది అర్థం చేసుకోవడం మానేసి, కర్ణుడిని కించపర్చి, అర్జునుడిని అవమానించి.. ఏం సాధిద్దామని.?

ఇదంతా ‘కల్కి’ సినిమా విడుదల తర్వాత జరుగుతున్న రచ్చ. సినిమాలో కర్ణుడి పాత్రలో ప్రభాస్ కనిపించిన సంగతి తెలిసిందే. అందుకే ఇంత రాద్ధాంతం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 జూన్ 2024

పంచాంగం తేదీ 26- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ పంచమి రా.10.52 వరకు నక్షత్రం:...

గుడ్ న్యూస్.. రేపే టెట్ నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2024 ( AP TET-2024) కొత్త నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి..2 వ తేదీ నుంచి...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

టీడీపీ ‘రాజగురువు’ రామోజీ కోసం అంత ఖర్చు అవసరమా.?

సీనియర్ జర్నలిస్టు, మీడియా మొఘల్ రామోజీరావు ఇటీవల మరణించిన దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అసలాయనకు అధికారికంగా సంస్మరణ సభని ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలన్న చర్చ అంతటా...

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...