Switch to English

కేసీఆర్‌ బుట్టలో జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవమెక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అమరావతికి వెళ్ళారు. చంద్రబాబు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. తాను నిర్వహించిన ఓ యజ్ఞానికి ఆహ్వానించేందుకు కేసీఆర్‌ అప్పట్లో చంద్రబాబు దగ్గరకి వెళ్ళిన విషయం విదితమే. సేమ్‌ టు సేమ్‌, ఇప్పుడు అమరావతికి కేసీఆర్‌ వెళ్ళారు. అయితే, ఈసారి చంద్రబాబుని కలిసేందుకు కాదు, ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇంటికి వెళ్ళారు కేసీఆర్‌. అన్నట్టు, కేసీఆఆర్‌.. జగన్‌తో కలిసి లంచ్‌ కూడా చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ సందర్భంగా కేసీఆర్‌, జగన్‌ని ఆహ్వానించారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్‌కి కొన్ని అభ్యంతరాలున్నాయి. గతంలో ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టుగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తాలూకు డిజైన్లను మార్చి, కాళేశ్వరం ప్రాజెక్టుగా ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించింది. తన తండ్రి చేపట్టిన ప్రాజెక్టు పేరు మార్చేసి, డిజైన్లను మార్చేసి, ఆంధ్రప్రదేశ్‌ నోట్లో మట్టికొడుతోన్న కేసీఆర్‌ ప్రభుత్వం.. తనను ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించడాన్ని మామూలుగా అయితే వైఎస్‌ జగన్‌ వ్యతిరేకించాలి. కానీ, కేసీఆర్‌తో వైఎస్‌ జగన్‌కి కొన్ని అవసరాలున్నాయి. ఆ అవసరాలేంటన్నవి ఎవరికీ అర్థం కావడంలేదు ప్రస్తుతానికి.

ఆ అవసరాల కారణంగానే, స్వరూపానంద సరస్వతి మధ్యవర్తిగా కేసీఆర్‌ – వైఎస్‌ జగన్‌ మధ్య స్నేహం కుదిరిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. స్వరూపానంద భక్తుడు కేసీఆర్‌. ఆ కేసీఆర్‌ సూచన మేరకే స్వరూపానందకు భక్తుడిగా మారారు వైఎస్‌ జగన్‌. ఇది నాలుగేళ్ళ క్రిందటి మాట అట. అప్పటినుంచే ‘కథ’ నడుస్తోందని సాక్షాత్తూ స్వరూపానంద సరస్వతి ఈ రోజు వెల్లడించారు.అంటే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ గెలుపు కోసం, కేసీఆర్‌ ఎప్పటినుంచో పావులు కదుపుతూనే వున్నారన్నమాట. మరి, తనను గెలిపించిన కేసీఆర్‌ స్వయంగా తనను పిలిస్తే వెళ్ళకుండా ఎలా వుంటారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి, కేసీఆర్‌తో స్నేహం ముఖ్యమనే విషయం అర్థమయిపోయింది.

అందుకే, కేసీఆర్‌ అడగ్గానే హైద్రాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధీనంలోని భవనాలు తెలంగాణకు ఇచ్చేశారు వైఎస్‌ జగన్‌. ‘ఇచ్చిపుచ్చుకోవడం’ అనే పద్ధతే వుంటే, దానికి బదులుగా వైఎస్‌ జగన్‌, భద్రాచలం ప్రాంతాన్ని ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌కి తీసుకెళ్ళి వుండాలి. తన గెలుపుకు సహకరించిన కేసీఆర్‌కి, వంగి వంగి దండాలు పెడుతూ, ఆయనగారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడమే వైఎస్‌ జగన్‌ పనిగా పెట్టుకున్నారన్న విమర్శలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏం సమాధానం చెబుతుంది.?

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా...

‘అక్కడ అమ్మాయి’ సుప్రియ తో ‘ఇక్కడ అబ్బాయి’ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాకి ఉన్న క్రేజే...

రాజకీయం

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) అమ్మవారి దీక్ష చేపట్టారు. రేపు, (జూన్ 26) నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ దైవభక్తి...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

ఎక్కువ చదివినవి

తెలుగు సినిమాకి ‘పవర్’ పండుగ.!

సినిమా థియేటర్లలోనే కాదు, బయట కూడా సమోసా ధర 10 రూపాయలకు పైనే పలుకుతోంది. కొన్ని చోట్ల అది 15 నుంచి 20 రూపాయల మేర ధర పలుకుతున్న సంగతి తెలిసిందే. కానీ,...

రాజధాని అక్కర్లేదు.! ‘రాచరికపు కోటలు’ మాత్రం కావాలి.?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాజధాని అవసరం లేదు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ‘రాచరికపు కోటలు’ కావాలి.! ఔను, రాజప్రాసాదాల్ని తలపించే, ప్యాలెస్సుల్ని జిల్లాకి ఒకటి చొప్పున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

జగదాంబ సెంటర్‌లో రుషికొండ ‘బాత్ టబ్’.?

అర్నాబ్ గోస్వామి.. పరిచయం అక్కర్లేని పేరిది.! నేషనల్ మీడియాని ఫాలోయే అయ్యేవారికి, అర్నాబ్ డిబేట్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిపబ్లిక్ న్యూస్ ఛానల్ ద్వారా ఏకిపారేస్తుంటాడాయన.. ఏ విషయమ్మీద ఎవర్నయినా.! మన...

Priyanka Chopra: షూటింగ్ లో ప్రియాంక చోప్రాకు గాయం.. తీవ్రత ఎంతంటే..

Priyanka Chopra: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గాయపడ్డారు. తాను నటిస్తున్న ‘ది బ్లఫ్’ సినిమా షూటింగ్ లో ఆమె మెడ దగ్గర గాయమైంది. ఇందుకు సంబంధించిన ఫొటో, వివరాలను...

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) అమ్మవారి దీక్ష చేపట్టారు. రేపు, (జూన్ 26) నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ దైవభక్తి...