Switch to English

‘ధూం ధాం’ నుండి ‘మాయా సుంద‌రి’ సాంగ్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

యంగ్ హీరో చేత‌న్ కృష్ణ‌, అందాల భామ హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం ‘ధూం ధాం’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్.రామ్ కుమార్ నిర్మిస్తుండ‌గా సాయి కిషోర్ మచ్చా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. ఇప్పటికే ‘మ‌ల్లెపూల ట్యాక్సీ’ అంటూ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సింగ‌ర్ మంగ్లీ పాడిన ఈ పాట‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ఈ సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ సాంగ్ ‘మాయా సుంద‌రి’ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ పాట‌కు లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి చక్క‌టి లిరిక్స్ అందించ‌గా సంగీత ద‌ర్శ‌కుడు గోపీ సుంద‌ర్ మంచి బీట్స్ తో ఆక‌ట్టుకునే సంగీతం అందించారు. ప్ర‌ముఖ సింగ‌ర్ అనురాగ్ కుల్క‌ర్ణి త‌న‌దైన వాయిస్ తో ఆడియెన్స్ ను మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళ్లారు.

ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు ర‌మ‌ణ, ప్ర‌వీణ్‌, న‌వీన్ నేని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా...

రాజకీయం

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) అమ్మవారి దీక్ష చేపట్టారు. రేపు, (జూన్ 26) నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ దైవభక్తి...

ఎక్కువ చదివినవి

పరదాలకీ, ప్రజా సేవకీ.. తేడా చూపెడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.!

ఓదార్పు యాత్ర ఎలా చేశారోగానీ, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు దూరమైపోయారు. ఎప్పుడన్నా జనంలోకి వెళ్ళాల్సి వస్తే, పరదాల చాటున వెళ్ళాల్సిందే. పరదాలు లేనిదే, చెట్లు కొట్టేయనిదే.. జనంలోకి...

Tollywood: ‘పోయినచోటే దొరికిన గౌరవం’ టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సంకేతమా?

Tollywood: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ‘రాష్ట్రాభివృద్ధి మాకు ముఖ్యం’.. అనే నినాదంతో ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారనే అభిప్రాయం కూటమి ప్రభుత్వ నేతల్లో నెలకొంది....

పేరు మార్చుకున్న ముద్రగడ.! ఇకపై పద్మనాభ రెడ్డి.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గనుక పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే, తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఎన్నికలకు ముందర సంచలన రీతిలో సవాల్ విసిరారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. దాంతో,...

‘వెతికా నేనే నా జాడ’ అంటున్న విజయ్ ఆంటోని

వైవిధ్య చిత్రాలతో అలరిస్తున్న విజయ్ ఆంటోనీ 'తుఫాన్ ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. మేఘ ఆకాష్ హీరోయిన్. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 25 జూన్ 2024

పంచాంగం తేదీ 25- 06-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు. తిథి: బహుళ చవితి రాత్రి 1.02...