భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గురించి తెలియని వారు ఉండరు. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు. దావూద్ కు ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ లోని వార్తా చానల్స్ వరుస కథనాలను ప్రసారం చేస్తున్నాయి. దావూద్ తో పాటు అతని భార్యకు కూడా కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. పరీక్షల్లో వీరిద్దరి రిపోర్టులు పాజిటివ్ గానే వచ్చాయని ఆ వార్తల సారాంశం.
వీరిద్దరికీ కరాచీలోని మిలటరీ ఆస్పత్రిలో కరోనా చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. భార్య మెహజబీన్ ప్రత్యేక వార్డులో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దావూద్ బాడీగార్డులు, స్టాఫ్ ను కూడా క్వారంటైన్ కు తరలించినట్టు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం ముంబైలోనే పుట్టాడు. ముంబై నేర సామ్రాజ్యాన్ని కత్తుల నుంచి తుపాకీ మోతలకు పెంచాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయాడు.
అప్పటి నుంచి కరాచీలోనే ఉంటున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. 2003లో భారత్, అమెరికా కలిసి సంయుక్తంగా దావూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి. దావూద్ పై 25 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రైజ్ ఉంది. దావూద్ ను ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ లిస్టులో టాప్ 10లో ఒకడిగా అమెరికాకు చెందిన ఎఫ్బీఐ చేర్చింది.
450446 592794Most reliable human being messages, nicely toasts. are already provided gradually during the entire wedding celebration and therefore are anticipated to be extremely laid back, humorous and as effectively as new all at once. finest man speech 550043
899391 508067The posh distributed could be described as distinctive; customers are truly yearning for bags is actually a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels special offers 343375
773337 272257Fantastic site, determined several something completely new! Subscribed RSS for later, aspire to see far more updates exactly like it. 779696
89536 75949In the event you tow a definite caravan nor van movie trailer your entire family pretty soon get exposed towards the down sides towards preventing best securely region. awnings 50810
603553 90813Oh my goodness! an incredible write-up dude. Numerous thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be everyone acquiring identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 767377