Switch to English

సీఎం గారు ‘మాస్టర్‌’కు అనుమతించండి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,362FansLike
57,764FollowersFollow

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్‌’ చిత్రం ఈ కరోనా లాక్‌ డౌన్‌ లేకుండా ఉండి ఉంటే ఇప్పటి వరకు వచ్చేది. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్న విజయ్‌కి ఇది బ్రేక్‌ వేసింది. ఇప్పటికే లేట్‌ అయ్యిందని భావిస్తున్న మాస్టర్‌ మేకర్స్‌ థియేటర్లు ఎప్పుడైతే ఓపెన్‌ అవుతాయో అప్పుడు వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే తమిళనాడు ప్రభుత్వం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కు అనుమతులు ఇవ్వడంతో దాదాపుగా ఆ వర్క్‌ కూడా పూర్తి చేశారు.

జులై నుండి థియేటర్ల ఓపెన్‌ ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జులై నెలలోనే మాస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సమయంలో నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు కేయార్‌ తమిళనాడు సీఎంకు మాస్టర్‌ సినిమాకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ కోరుతూ లేక రాయడం జరిగింది. మాస్టర్‌ సినిమా విడుదల అయితే థియేటర్లలో సామాజిక దూరం సాధ్యం కాదని, భారీ ఎత్తున విజయ్‌ ఫ్యాన్స్‌ సినిమాకు హాజరు అవుతారు.

అలా జరిగితే వైరస్‌ మరింత విజృంభిస్తుంది అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంలో అధికారుల నుండి ఎలాంటి స్పందన అయితే రాలేదు కాని విడుదల విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అనుకుంటున్నారు. అందుకే ముందస్తుగానే మాస్టర్‌ నిర్మాతలు సినిమా విడుదలకు అనుమతించాలంటూ సీఎంకు లేఖ రాశారు. థియేటర్లు ఓపెన్‌ అయిన వెంటనే మాస్టర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.

థియేటర్లకు సూచించిన గైడ్‌ లైన్స్‌ పాటిస్తూ సామాజిక దూరంతోనే మాస్టర్‌ సినిమాను ప్రేక్షకులు చూసేలా చేస్తామంటూ అందులో నిర్మాతలు హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం నుండి మాస్టర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందా అనేది చూడాలి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

Ali: ‘రాజకీయాలకు గుడ్ బై..’ కీలక ప్రకటన చేసిన నటుడు అలీ

Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ (Ali) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు కీలక ప్రకటన చేశారు....

Kalki 2898 AD: ‘కల్కి’ సరికొత్త బెంచ్ మార్క్.. అక్కడ ఫస్ట్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నార్త్...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

రాజకీయం

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

అప్పుల ముప్పు నుంచి ఆంధ్ర ప్రదేశ్ గట్టెక్కేదెలా.?

అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.....

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఖైదీ,...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై వాతావరణ శాఖ స్పష్టత...