Switch to English

Megastar Chiranjeevi: ఇదీ.. అల్లు అర్జున్ మావయ్య చిరంజీవి హుందాతనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,358FansLike
57,764FollowersFollow

Megastar Chiranjeevi: అల్లు అర్జున్ గతాన్ని మర్చిపోయాడా.? మెగా కాంపౌండ్ కి దూరంగా ఉంటున్నాడు.. ఇలా బోల్డంత చర్చ జరుగుతోంది.! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విషెస్ అందించడానికి కూడా తీరిక లేకుండా పోయింది అల్లు అర్జున్‌కి.

కానీ, అల్లు అర్జున్ నటుడిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న దరిమిలా, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు సోషల్ మీడియా వేదికగా. అల్లు అర్జున్ చిన్నప్పటి విషయాల నుంచి, స్టార్‌గా ఎదిగే క్రమంలో.. అన్ని సందర్భాలూ తనకు గుర్తున్నాయని చిరంజీవి తన ట్వీటులో పేర్కొన్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు చిరంజీవి.

అయితే, మెగా అభిమానులు మాత్రం.. ‘మిమ్మల్ని తక్కువ చేసి చూస్తోన్న అల్లు అర్జున్‌ని మీరెందుకు పట్టించుకోవాలి.?’ అంటూ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెట్టారు.. అదే సమయంలో, “మా బాస్ బంగారం”, “అదీ బాస్ అంటే” ‘’అవతలివాళ్ళు మీ స్థాయిని తగ్గించాలని ఎంత ప్రయత్నించినా, మీరు మీ హుందాతనాన్ని కోల్పోవడంలేదు. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటున్నారు’’ అని చిరంజీవిని అభినందిస్తున్నవాళ్ళూ లేకపోలేదు.

నిజానికి, అల్లు అర్జున్ తన 20 ఏళ్ళ సినిమా కెరీర్‌కి సంబంధించి తొలుత కృతజ్ఞతలు చెప్పాల్సింది మెగాస్టార్ చిరంజీవికే. ‘ఎవరైనా రోడ్డు మీద వాహనాలు నడపగలరు.. కానీ, ఆ రోడ్డు వేసేవారు ముఖ్యం. మాకు ఆ రోడ్డు వేసింది చిరంజీవిగారే..’ అని గతంలో చెప్పిన అల్లు అర్జున్, తన ఇరవయ్యేళ్ళ నటనా జీవితంలో తనను తీర్చిదిద్దిన చిరంజీవి పేరుని విస్మరించడం గమనార్హం. ఆరంభంలో అల్లు అర్జున్ ని ప్రోత్సహించిందీ.. మెగాస్టార్ ఫ్యాన్సే అని అందరికీ తెలిసిందే.

సరే, నటుడిగా ఎదిగాక అల్లు అర్జున్ తన దారి తాను చూసుకోవడం అన్నది వేరే చర్చ. కానీ, అల్లు అర్జున్ తన అభిమానుల్ని మెగా కాంపౌండ్ మీదకి ఎగదోసేందుకు ప్రయత్నిస్తుండడం హాస్యాస్పదమే. అల్లు అర్జున్ అలా చేస్తున్నాడా.? అభిమానులే అతి చేస్తున్నారా.? అంటే, ఆ అభిమానుల్ని కంట్రోల్ చేయలేని స్థితిలో అల్లు అర్జున్ అయితే వుండడు కదా.!

పోనీ, ఆ పరిస్థితి వున్నా.. తనవంతుగా అల్లు అర్జున్, మెగా కాంపౌండ్ పట్ల ఒకింత బాధ్యతగా వుండాలి కదా.! ‘అది నా బాధ్యత’ అని గతంలోనే అల్లు అర్జున్ చెప్పాడు మరి.!

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

Ninnu Vadalanu: హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘నిన్ను వదలను’..

Ninnu Vadalanu: లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిన్ను వదలను’ (Ninnu Vadalanu). హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న...

Chiranjeevi:: ప్రభుత్వాన్ని కదిలించిన చిరంజీవి వీడియో.. టాలీవుడ్ కు సీఎం సూచన

Chiranjeevi: ఏదైనా మంచి విషయం ప్రజల్లోకి సూటిగా, స్పష్టంగా చేరే మాధ్యమం సినిమా. ముఖ్యంగా ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలంటే కావాల్సింది సినిమా స్టార్స్. ప్రజల్లో...

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

రాజకీయం

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

నీలి మాఫియా: ఎర్ర చందనం నుంచి గంజాయి వరకూ.!

ఎర్ర చందనం దొంగలెవరు.? అని చిత్తూరు జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వైసీపీ హయాంలో ఎర్ర చందనం దొంగలు చెలరేగిపోయారు. వైసీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా...

ఎక్కువ చదివినవి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై వాతావరణ శాఖ స్పష్టత...

17 ఏళ్ల నిరీక్షణ కి తెర.. విశ్వవిజేత గా టీమిండియా

కోట్లాది భారతీయుల కల నెరవేరింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన వేళ.. టీమిండియా సగౌరవంగా T20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. శనివారం సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఇండియన్...

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల జల్లులు కురిపించారు. సినిమా టాక్...

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు...