Switch to English

క్రైమ్ న్యూస్: భారీ మొత్తం కోసం కమీషనర్‌ సైన్‌ ఫోర్జరీ చేసిన మేస్త్రి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

విజయనగరం మున్సిపల్‌ కార్పోరేషన్‌లో అవినీతి విపరీతంగా పెరిగి పోయింది. అక్కడ డబ్బులు ఉంటే తప్ప ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే అక్కడ బిల్‌ కలెక్టర్‌ ఏకంగా కమీషనర్‌ సంతకం ఫోర్జరీ చేసి 1.50 లక్షలను ఒక వ్యక్తి నుండి కొట్టేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్‌ అయ్యాడు. ప్రభుత్వంకు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నందు కొన్ని షాప్‌ల లీజ్‌ పొడగింపు విషయంలో ఈ అవకతవకలు జరిగినట్లుగా పోలీసులు తెలియజేశారు.

పోలీసు వారి పూర్తి కథనం ప్రకారం.. ప్రభుత్వంకు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లోని 18,21, 22,23 షాప్స్‌ లీజ్‌కు సంబంధించి కమీషనర్‌ వద్ద రెన్యువల్‌ కోసం దరకాస్తు చేసుకోగా బిల్‌కలెక్టర్‌గా చేసే ఎల్లారావు తాను ఆ పని చేయిస్తాను అంటూ లక్షన్నర డబ్బు తీసుకుని ఒక పేపర్‌పై కమీషనర్‌ సైన్‌ చేసి మోర్‌ కూడా వేసి ఇచ్చాడు. షాప్స్‌ లీజ్‌ రెన్యువల్‌ కాకపోవడంతో అనుమానం వచ్చి కమీషనర్‌ వద్దకు వెళ్లగా అసలు విషయం బయట పడినది. తన సంతకంను ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించిన కమీషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎల్లారావుపై కేసు నమోదు చేశారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 01 జూలై 2024

పంచాంగం తేదీ 01- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ....

పార్టీని కాపాడుకోవడం ఎలా.? వైసీపీలో అంతర్మధనం.!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ పెట్టుకుని, రాజకీయంగా ఎదిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో వున్నారు.. అధికార పీఠమెక్కారు. కానీ,...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 జూన్ 2024

పంచాంగం తేదీ 26- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ పంచమి రా.10.52 వరకు నక్షత్రం:...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...