Switch to English

మరో సూపర్‌ స్టార్‌ను ఒప్పించిన మైత్రి వారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

ఈమద్య కాలంలో టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు నిర్మిస్తూ టాప్ ప్రొడక్షన్‌ హౌస్ గా పేరు దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం బాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో కూడా దృష్టి పెట్టారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ తో వచ్చే ఏడాది ఒక సినిమాను నిర్మించేందుకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందట. ఇక తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ తో కూడా ఒక సినిమాను నిర్మించేందుకు గాను పారితోషికం అడ్వాన్స్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. విజయ్ తో మూవీ అంటే వందల కోట్ల బేరం. అందుకే ఆయనతో సినిమాకు పెద్ద నిర్మాతలు కూడా వెనుకంజ వేస్తున్నారు. అలాంటిది మైత్రి వారు అడ్వాన్స్ ఇచ్చేశారట.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్‌ వారు విజయ్ కి ఏకంగా 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ ను ఇవ్వడం జరిగిందట. ఎప్పుడు వీలు అయితే అప్పుడు సినిమాకు డేట్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలోనే విజయ్‌ మూవీ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. 2022లో మైత్రి మూవీ మేకర్స్ మరింత జోరుగా సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

ఎక్కువ చదివినవి

Kalki 2898 AD : కొన్ని నెలల తర్వాత థియేటర్లలో సందడి

Kalki 2898 AD : పరీక్షల సీజన్‌, పార్లమెంట్‌ ఎన్నికలు, ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ ఇలా వరుసగా ఏదో ఒక పెద్ద కారణాల వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఖైదీ,...

Chiranjeevi:: ప్రభుత్వాన్ని కదిలించిన చిరంజీవి వీడియో.. టాలీవుడ్ కు సీఎం సూచన

Chiranjeevi: ఏదైనా మంచి విషయం ప్రజల్లోకి సూటిగా, స్పష్టంగా చేరే మాధ్యమం సినిమా. ముఖ్యంగా ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలంటే కావాల్సింది సినిమా స్టార్స్. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సత్తా వారికి ఉంటుంది....

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల జల్లులు కురిపించారు. సినిమా టాక్...

Kalki 2898 AD: ‘కల్కి’ సరికొత్త బెంచ్ మార్క్.. అక్కడ ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నార్త్ అమెరికాలో మంచి వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో...