Kalki: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. (Kalki 2898 AD) జూన్ 27న విడుదలువున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలకు ముందే విదేశాల్లో 5000 టికెట్లు అమ్ముడైన తొలి ఇండియన్ మూవీగా రికార్డులు నెలకొల్పింది. ఈ సందర్భంగా కథ-సినిమాపై నాగ్ అశ్విన్ ఓ వీడియోలో తొలి భాగంగా తన అభిప్రాయాలు పంచుకున్నారు.
‘ఈ కథ రాయడానికి 5ఏళ్లు పట్టింది. నాకు పౌరాణికాలు ఇష్టం. పాతాళభైరవి నా ఫేవరేట్. భైరవద్వీపం, ఆదిత్య 369 కూడా నచ్చుతాయి. ఈ కథకు భారతీయులే కాదు.. ప్రపంచంలోని సినీ ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు. ప్రతి యుగంలోనూ కలిపురుషుడిలా రావణుడు, ధుర్యోధనుడు ఉన్నారు. కలియుగంలో ఎవరనేది చూపాలనుకున్నా’.
‘మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణావతారంతో భారతం ముగిసిపోయి కలియుగం ప్రారంభమైంది. తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నలకు కల్కి క్లైమాక్స్. సైన్స్ కు మైథాలజీ జోడించి తీశాం. ఇటువంటి ఫిక్షన్ విదేశాల్లోనే తీయాలా.. మనం తీయలేమా అనిపించి తెరకెక్కించా. ప్రేక్షకుల స్పందనేంటో చూడాలని వుంద’ని అన్నారు.
Very energetic post, I loved that bit. Will there be a
part 2?
Hello, I read your blog like every week. Your writing style is witty, keep it up!
Aw, this was an extremely good post. Taking the time and
actual effort to generate a really good article… but what
can I say… I hesitate a lot and don’t seem to get nearly
anything done.
Hello there, just became aware of your blog through Google,
and found that it’s really informative. I am going to watch out for brussels.
I’ll be grateful if you continue this in future. Numerous people will be benefited from your writing.
Cheers!
Hello Dear, are you really visiting this website daily, if so after that you will without doubt get pleasant experience.
I got this web page from my buddy who told me regarding this website and
at the moment this time I am visiting this website and reading very informative articles at this place.
Wow, superb blog structure! How lengthy have you ever been blogging for?
you made running a blog look easy. The total look of your site is great, as neatly as the content material!