Switch to English

Nassar: ‘హోటల్లో వెయిటర్ ని అనగానే చిరంజీవి స్పందన మర్చిపోలేను: నాజర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,358FansLike
57,764FollowersFollow

Nassar: కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆదరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేనన్నారు విలక్షణ నటుడు నాజర్ (Nassar). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఫిలిం ఇనిస్టిట్యూట్ శిక్షణ పూర్తయ్యాక చిన్న పాత్రలు వచ్చేవి. చిత్రీకరణకు మా ఇంటి నుంచి 6కే బయలుదేరాలి. మా అమ్మగారు ఒక్కోసారి వంట చేయలేక అన్నం మాత్రమే వండేవారు’.

‘అప్పట్లో చిరంజీవికి ఆంధ్రా మెస్ నుంచి భోజనం వచ్చేది. సాంబారు, కూరల కోసం చూసేవాడిని. ఓసారి చిరంజీవి గమనించి.. అమ్మను ఇబ్బందిపెట్టొద్దు. రేపటి తనతోపాటే భోజనం చేయాలన్నారు. షూటింగ్ పూర్తయ్యే వరకూ ఆయనతోనే తిన్నా. తర్వాతా అవకాశాలు రాకపోవడంతో తాజ్ కోరమాండల్లో వెయిటర్ గా చేరా’.

‘ఓరోజు ఫిలిం చాంబర్లో చిరంజీవి షూటింగ్ అంటే వెళ్లి వచ్చేశా. వచ్చానని తెలుసుకున్న చిరంజీవి కబురు పంపారు. ఏం చేస్తున్నావంటే చెప్పా. రేపు వచ్చి తనను కలవమన్నారు. కానీ.. ఆత్మాభిమానం అడ్డొచ్చి వెళ్లలేదు’.

‘తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు. నేను బాలచందర్ సినిమాలతో సెటిల్ అయ్యా. చిరంజీవితో చేసిన సినిమాలు పెద్దగా లేవు. ఖైదీ నెంబర్ 150లో చిన్న వేషమే అయినా.. చిరంజీవి కోసమే చేశా’నని నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi:: ప్రభుత్వాన్ని కదిలించిన చిరంజీవి వీడియో.. టాలీవుడ్ కు సీఎం సూచన

Chiranjeevi: ఏదైనా మంచి విషయం ప్రజల్లోకి సూటిగా, స్పష్టంగా చేరే మాధ్యమం సినిమా. ముఖ్యంగా ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలంటే కావాల్సింది సినిమా స్టార్స్. ప్రజల్లో...

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

రాజకీయం

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

నీలి మాఫియా: ఎర్ర చందనం నుంచి గంజాయి వరకూ.!

ఎర్ర చందనం దొంగలెవరు.? అని చిత్తూరు జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వైసీపీ హయాంలో ఎర్ర చందనం దొంగలు చెలరేగిపోయారు. వైసీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా...

వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపకం.! బంపర్ హిట్టు.!

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిలోని ప్రభుత్వం, రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, వాలంటీర్ల అవసరమే లేకుండా పంపిణీ చేసేసింది. తొలి రోజే 94 శాతానికి పైగా సామాజిక...

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఎక్కువ చదివినవి

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 జూన్ 2024

పంచాంగం తేదీ 26- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ పంచమి రా.10.52 వరకు నక్షత్రం:...

రాజధాని అమరావతి ‘పనుల’ పునఃప్రారంభమెప్పుడు.?

డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి (Rajamouli) దర్శక ప్రతిభను కొనియాడింది. అనేక...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల జల్లులు కురిపించారు. సినిమా టాక్...