Switch to English

రోడ్డు మీద నుండి నేరుగా కోర్టుకే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

హెల్మెట్‌ లేకుండా ప్రయాణం, లైసెన్స్‌ లేకుండా ప్రయాణం చట్ట రీత్యా నేరం అయినా కూడా జనాలు చాలా అజాగ్రత్తతో ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా వారి విషయంలో ఎంతగా హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. కొందరు చలానాలు రాస్తుండగా కొందరు వందో రెండు వందలో తీసుకుని వదిలేస్తున్నారు. కాని ఇకపై అలా కుదరదు. రోడ్డు మీద లైసెన్స్‌ లేకుండా పట్టుబడితే వెంటనే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ కొత్త రూల్‌ ప్రకారం కేసు నమోదు చేయడం ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం ఉండదు, ఇప్పుడు నేరుగా కోర్టుకు వెళ్లడమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కోర్టుకు వెళ్లి అక్కడ ఫైన్‌ కట్టి లేదంటే కోర్టు జడ్జి వేసిన శిక్షను అనుభవించిన తర్వాతే వెయికిల్‌ హ్యాండోవర్‌ చేయాలని నిర్ణయించారు. స్నేహితుల వాహనాలు తీసుకుని బయటకు వచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

7 COMMENTS

  1. 99702 651982Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You truly know how to bring a difficulty to light and work out it crucial. The diet want to see this and appreciate this side on the story. I cant believe youre no a lot more popular since you definitely possess the gift. 461081

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

17 ఏళ్ల నిరీక్షణ కి తెర.. విశ్వవిజేత గా టీమిండియా

కోట్లాది భారతీయుల కల నెరవేరింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన వేళ.. టీమిండియా సగౌరవంగా T20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. శనివారం సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఇండియన్...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

గుడ్ న్యూస్.. రేపే టెట్ నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2024 ( AP TET-2024) కొత్త నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి..2 వ తేదీ నుంచి...

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

పవన్ మార్కు ‘మార్పు’.! పేర్లు మారుతున్నాయ్.!

చిన్న చిన్న మార్పులు.. పెద్ద పెద్ద ఆనందాల్ని ఇస్తాయ్.! రాజకీయాల్లో ఎవరు అధికారంలో వుంటే వారు, తమ పేర్లతో సంక్షేమ పథకాల్ని అమలు చేయడం చూస్తున్నాం. తమ పేర్లతోనో, తమకు నచ్చినవారి పేర్లతోనో...