Switch to English

ఎక్కడ.? అసెంబ్లీ గేటుని తాకనివ్వబోమన్నవాళ్ళెక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,359FansLike
57,764FollowersFollow

ఇదిగో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇక్కడున్నారు.! ఆయన్ని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమన్నవాళ్ళు ఇప్పుడెక్కడున్నారు.? ఆంధ్ర ప్రదేశ్ అంతటా జరుగుతున్న చర్చ ఇది.

మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది.! చాలా చాలా పెద్దది.! అలా ‘అతి’ చేసిన ఏ వైసీపీ నేత కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గేటు తాకే పరిస్థితి లేదు.

ఈ రోజు ఉదయం, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, బాధ్యతల్ని స్వీకరించారు. తొలి సంతకం కూడా చేసేశారు.! నిన్ననే విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్నీ, సచివాలయాన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించిన సంగతి తెలిసిందే.

ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రికి తగిన భద్రతని కల్పించారు. ఆ కాన్వాయ్.. ఆయన వెంట నడిచిన జనం.. ఇదంతా చూసి, వైసీపీ నేతల పరిస్థితి ఏమైపోయి వుండాలి.? మరీ ముఖ్యంగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితేంటి.?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! అందుకే, ఎవరూ విర్రవీగిపోకూడదు. రాజకీయ విమర్శలు సహజమే కావొచ్చు. కానీ, అత్యంత జుగుప్సాకరమైన విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు.. వీటన్నిటికీ కాలం చెప్పాల్సిన రీతిలో సమాధానం చాలా గట్టిగా చెబుతుంది.

ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మీద నీలి కూలీలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. అలాంటివాళ్ళపై కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి వుంది.

అన్నట్టు, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ‘అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం’ అని సవాల్ చేసిన వైసీపీ నేతలెవరైనా, ట్రై చేసుకోవచ్చు.. ఉప ముఖ్యమంత్రి హోదాలో కొణిదెల పవన్ కళ్యాణ్, అసెంబ్లీలోకి సగర్వంగా అడుగుపెట్టబోతున్నారు.. ఆయన్ని అడ్డుకునేంత సీన్ వైసీపీలో ఎవరికైనా వుందా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 జూన్ 2024

పంచాంగం తేదీ 26- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ పంచమి రా.10.52 వరకు నక్షత్రం:...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై వాతావరణ శాఖ స్పష్టత...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 01 జూలై 2024

పంచాంగం తేదీ 01- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు సూర్యోదయం: ఉదయం 5:34 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ....