కేరళలో గర్బంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్ లో క్రాకర్స్ పెట్టి తినిపించిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. గర్బంతో ఉన్న ఏనుగును చంపేసిన దుర్మార్ఘులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సమయంలోనే కేరళ సీఎం మరియు అటవి శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎంక్వౌరీ చాలా స్పీడ్‌గా చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ క్రమంలో ముగ్గురు అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు అటవి శాఖ అధికారులు తాజాగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాడు. అతడు స్థానికంగా పేలుడు పదార్థాలు తయారు చేయడంతో పాటు వాటిని శుభకార్యక్రమాలకు అమ్ముతూ ఉంటాడు. అనుమానంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంత మంది ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే కేసులో పురోగతి సాధించామని, మరికొన్ని రోజుల్లో పూర్తిగా ఈ విషయమై ఒక నివేదిక ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
448937 921513Do you wear boxers or biefs? I wana bui em. 702267
434985 916937Thank you for your very excellent information and respond to you. I require to verify with you here. Which isnt one thing I often do! I get pleasure from reading a publish that can make individuals believe. Moreover, thanks for allowing me to remark! 771937