Switch to English

బూతుల్లేని రాజకీయం: ఆంధ్ర ప్రదేశ్ ఎంత అందంగా వుందో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

రాజకీయం అంటేనే బూతు.! బూతులు మాట్లాడకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం.! ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడగలిగితే, వాళ్ళకు అంత మంచి పదవులు.! ఇదీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నడిచిన రాజకీయం.! ఇది వైసీపీ రాజ్యాంగం.!

మీడియా మైకులు కూడా బూతులు మాట్లాడే రాజకీయ నాయకుల వెంట పడ్డాయి. కొందరు మహిళా జర్నలిస్టులూ, బూతులు ఎవరు బాగా మాట్లాడతారోనని వెతుక్కుంటూ వారి దగ్గరకు వెళ్ళి మైకులు పెట్టి, తమక్కావాల్సిన కంటెంట్‌ని రాబట్టుకోవడం చూశాం.

ఇంకొంచెం సిగ్గొదిలేసి, మహిళా జర్నలిస్టులు అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం జుట్లు పట్టుకోవడం కూడా చూశాం. ఈ జుట్లు పట్టుకుని కొట్టుకునే వికృత క్రీడలో గెలిచిన మహిళా జర్నలిస్టుకి వైసీపీ హయాంలో ఓ పదవి కూడా దక్కిందండోయ్.!

కానీ, ఇప్పుడలాంటివేమీ కనిపించడం లేదు. న్యూస్ ఛానళ్ళు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాయి. రాష్ట్ర ప్రజలు, ప్రశాంతంగా అసెంబ్లీ సమావేశాల్ని తిలకించారు.

ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు.? డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు.? హోం మంత్రి ఎలా వ్యవహరిస్తున్నారు.? ఇతర మంత్రులు వారి వారి శాఖల గురించి ఏం మాట్లాడుతున్నారు.? వంటి విషయాల్ని న్యూస్ ఛానళ్ళ ద్వారా జనం తెలుసుకుంటున్నారు. పత్రికలు కూడా చదువుతున్నారు.

నిజమే, ప్రస్తుతానికి రాజకీయం చాలా ప్రశాంతంగా వుంది. కానీ, ఇదే వాతావరణం ముందు ముందు కూడా కొనసాగుతుందా.? కొనసాగాలంటే, బూతులు మాట్లాడే రాజకీయ నాయకుల్ని మీడియా నిషేధించాలి. అలాగే, బూతుల కోసం ఎగబడే మీడియా సంస్థల్ని రాజకీయ నాయకులు కూడా బ్యాన్ చేయాలి.! అయితే, సాధ్యమయ్యే పనేనా ఇది.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా...

‘అక్కడ అమ్మాయి’ సుప్రియ తో ‘ఇక్కడ అబ్బాయి’ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాకి ఉన్న క్రేజే...

రాజకీయం

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) అమ్మవారి దీక్ష చేపట్టారు. రేపు, (జూన్ 26) నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ దైవభక్తి...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

ఎక్కువ చదివినవి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్: డే వన్ ఇన్‌సైడ్ రిపోర్ట్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్తా, పిఠాపురం ఎమ్మెల్యే.. ఆపై, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు.! ఉప ముఖ్యమంత్రిగా ఆయన నిన్ననే బాధ్యతలు స్వీకరించారు కూడా. డిప్యూటీ సీఎం హోదాలో తొలి సంతకం...

పవన్ కళ్యాణ్ అనే నేను.! అసెంబ్లీలో జనసేనాని తొలి అడుగు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలి అడుగు సగర్వంగా వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో, అత్యంత ప్రత్యేకమైన రోజు నేడు. ఇటీవలి ఎన్నికల్లో పోటీ...

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్ ‘స్థానం’ ఏంటి.?

దేవుడి స్క్రిప్ట్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ‘ప్రతిపక్షం’ అనే స్థాయి కూడా ఇవ్వలేదు మరి.! పైన దేవుడు, ఇక్కడ ప్రజలు.. గూబ గుయ్యిమనేలా కొట్టారంటూ, 2019 ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో టీడీపీ...

Tollywood: ‘పోయినచోటే దొరికిన గౌరవం’ టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సంకేతమా?

Tollywood: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ‘రాష్ట్రాభివృద్ధి మాకు ముఖ్యం’.. అనే నినాదంతో ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారనే అభిప్రాయం కూటమి ప్రభుత్వ నేతల్లో నెలకొంది....

ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.. పవన్ ఆఫీస్ ఎక్కడంటే!

ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులకు సాధారణ పరిపాలన శాఖ ఛాంబర్లను కేటాయించింది. ఇందులో భాగంగా సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎంఓ కార్యాలయం, రెండో బ్లాక్ లో ఏడుగురు మంత్రులకు, మూడో బ్లాక్...