Switch to English

ధర్మ ప్రొడక్షన్స్‌తో పూరి మరో రెండు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,361FansLike
57,764FollowersFollow

పూరి జగన్నాధ్‌ స్వీయ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సగం షూటింగ్‌ పూర్తి అయ్యింది. బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. భారీ అంచనాలున్న ఆ సినిమాను తెలుగుతో పాటు పాన్‌ ఇండియా లెవల్‌లో పలు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే కరణ్‌ జోహార్‌ ఈ ప్రాజెక్ట్‌లో చేతులు కలిపాడు.

పూరి తర్వాత చేయబోతున్న మరో రెండు సినిమాలు కూడా పాన్‌ ఇండియా సినిమాలే అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అందుకే ఆ రెండు సినిమాలకు కూడా కరణ్‌ జోహార్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నాడు. కరణ్‌ జోహార్‌ హ్యాండ్‌ ఉంటే బాలీవుడ్‌ లో మంచి క్రేజ్‌ వస్తుంది. అందుకే పూరి జగన్నాధ్‌ ఆయన్ను బ్రాండ్‌ కోసం నిర్మాతగా చేర్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

వరుసగా మూడు సినిమాలను కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ మరియు పూరి నిర్మాణ సంస్థ నిర్మించబోతుంది. ఈ విషయంలో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి. ఈ లాక్‌డౌన్‌ టైంలో స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

పవన్ కళ్యాణ్.. ఇకపై పిఠాపురం వాస్తవ్యులు

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం అక్కడ 3.52 ఎకరాల స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ...

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు.. 48గంటల్లో చేధించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: తొమ్మిది నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును కేవలం 48గంటల్లో చేధించామని.. ప్రభుత్వం తలచుకుంటే ఏ పనైనా చేయగలదని నిరూపించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)...

పవన్ మార్కు ‘మార్పు’.! పేర్లు మారుతున్నాయ్.!

చిన్న చిన్న మార్పులు.. పెద్ద పెద్ద ఆనందాల్ని ఇస్తాయ్.! రాజకీయాల్లో ఎవరు అధికారంలో వుంటే వారు, తమ పేర్లతో సంక్షేమ పథకాల్ని అమలు చేయడం చూస్తున్నాం. తమ పేర్లతోనో, తమకు నచ్చినవారి పేర్లతోనో...

Ninnu Vadalanu: హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘నిన్ను వదలను’..

Ninnu Vadalanu: లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిన్ను వదలను’ (Ninnu Vadalanu). హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాకు షిరాజ్ మెహది దర్శకత్వం వహిస్తున్నారు....

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

17 ఏళ్ల నిరీక్షణ కి తెర.. విశ్వవిజేత గా టీమిండియా

కోట్లాది భారతీయుల కల నెరవేరింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన వేళ.. టీమిండియా సగౌరవంగా T20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. శనివారం సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఇండియన్...