Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) కల్కి (Kalki 2898 AD) సినిమా బుకింగ్స్ హైదరాబాద్ లో ఓపెన్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు బుక్ మై షో, పేటీఎం, జస్ట్ టికెట్స్ వంటి వెబ్ సైట్స్/యాప్స్ లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అయితే.. టికెట్స్ బుక్ చేసుకున్న కొందరికి ప్రభాస్ కల్కికి బదులు.. రాజశేఖర్-ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి సినిమాకి టికెట్ బుక్ అయినట్టు వచ్చింది. దీంతో వారంతా షాక్ కు గురయ్యారు. ఈ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
దీనిపై ఎక్స్ వేదికగా బుక్ మై షో నిర్వాహకులను ప్రశ్నించారు. వెంటనే అలెర్ట్ అయిన సంస్థ క్లారిటీ ఇచ్చింది. ‘ఎవరూ కంగారు పడొద్దు. మీరు కల్కి సినిమాకి టికెట్స్ బుక్ చేస్తే.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ అనే భావించండి. సాంకేతికంగా వచ్చిన సమస్య ఇది. వెంటనే పరిష్కరిస్తా’మని చెప్పింది. బుక్ మై షో ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూన్ 27 విడుదలవుతోంది.
naturally like your web site however you need to test
the spelling on several of your posts. Many of them are rife with spelling problems and I find it very bothersome
to tell the reality however I will definitely come back
again.
I do consider all of the ideas you have presented on your post.
They’re very convincing and will definitely work. Nonetheless,
the posts are too brief for newbies. May just you please prolong them a bit from next time?
Thank you for the post.
I’m extremely pleased to uncover this site.
I wanted to thank you for ones time for this particularly fantastic read!!
I definitely liked every bit of it and I have you book-marked
to see new things in your site.
hello!,I love your writing very so much! percentage we communicate more about your
post on AOL? I require an expert in this area
to solve my problem. Maybe that is you! Having a look ahead to see you.
Thanks designed for sharing such a nice thinking, piece of writing
is nice, thats why i have read it fully
Pretty! This was a really wonderful post. Thank you for providing these details.