Switch to English

రష్మిక .. రెడీ అంటూ హింట్ ఇస్తుందిగా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

ఇది గ్లామర్ ఫీల్డ్.. ఇక్కడ నటిగా ఎన్ని రకాల పాత్రలు చేసిన గ్లామర్ విషయంలో మాత్రం ఒక అడుగు ముందుండాల్సిందే. అసలే కాంపిటీషన్ రంగం కాబట్టి ఇక్కడ పోటీని తట్టుకోవాలంటే గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేయాల్సిందే. లేదంటే హీరోయిన్ గా నిలదొక్కుకోలేరు. ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టుంది కన్నడ భామ రష్మిక మండన! ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మండన చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది.

ఛలో తరువాత రష్మిక చేసిన గీత గోవిందం సినిమా సంచలన విజయం సాధించడంతో రష్మిక రేంజ్ మారిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా రేంజ్ మారిపోయింది కాబట్టి .. ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ పాత్రలకు సిద్దమే అన్న తరహాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ లో హింట్స్ ఇస్తుంది.

తాజాగా రష్మిక మండన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూస్తుంటే రష్మిక గ్లామర్ కు సై అంటూ హింట్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది. రష్మిక ఈ రేంజ్ లో గ్లామర్ కు రెడీ అయిందంటే మిగతా హీరోయిన్స్ కు గట్టి పోటీ తప్పదేమో. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ లో నటిస్తున్న ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

5 COMMENTS

  1. 440495 653804The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a lot as this one. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is actually a bunch of whining about something that you possibly can repair need to you werent too busy on the lookout for attention. 511243

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా...

‘అక్కడ అమ్మాయి’ సుప్రియ తో ‘ఇక్కడ అబ్బాయి’ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాకి ఉన్న క్రేజే...

రాజకీయం

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) అమ్మవారి దీక్ష చేపట్టారు. రేపు, (జూన్ 26) నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ దైవభక్తి...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతల భేటీ.. మాట్లాడిన అంశాలివే..

Pawan Kalyan: తెలుగు సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిర్మాతలు పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకూ పవన్...

ఇదేదో బాగుందే అని అనుకునే సినిమా ” నింద “: దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం

కొత్త బంగారులోకం, హ్యాపీ డేస్ సినిమాలతో యూత్ కి చేరువయ్యారు వరుణ్ సందేశ్. కొంతకాలంగా ఆయనకు సరైన హిట్స్ లేవు. ఈసారి గేర్ మార్చి థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన...

Kalki 2898 AD: ‘కల్కిలో 3 ప్రపంచాలు’.. ఆసక్తి రేపుతున్న నాగ్ అశ్విన్ కథనం

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన భారీ సినిమా ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD). సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటివల చిత్ర విశేషాలను పంచుకుంటూ వరల్డ్ ఆఫ్...

EVOL: క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘EVOL’కు సెన్సార్ ‘ఎ’ సర్టిఫికెట్.. మూవీ ట్రైలర్ విడుదల

EVOL: సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా EVOL. సినిమా చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ విడుదల...

‘అక్కడ అమ్మాయి’ సుప్రియ తో ‘ఇక్కడ అబ్బాయి’ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాకి ఉన్న క్రేజే వేరు. మెగా ఫ్యామిలీ నుంచి పవన్...