Switch to English

రాసలీలల మంత్రిపై సిట్ ప్రశ్నల వర్షం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,364FansLike
57,764FollowersFollow

రాసలీలల సీడీతో అడ్డంగా బుక్కయిన కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళికి సిట్.. తన ప్రశ్నలతో షాకిచ్చింది. ఆ సీడీ నకిలీదని, ఆ యువతి ఎవరో కూడా తనకు తెలియదని బుకాయించిన మాజీ మంత్రివర్యులు.. సిట్ దెబ్బకు కంగు తిన్నట్టు సమాచారం. కేసు విచారణలో భాగంగా ఆయన సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 4 గంటలపాటు అధికారులు ఆయనపై ప్రశ్నలవర్షం కురిపించినట్టు సమాచారం. యువతితో 10 నిమిషాలపాటు జార్కిహోళి మాట్లాడిన రికార్డులను ఆయనకే వినిపించినట్టు తెలుస్తోంది. మరోవైపు సీడీలోని యువతి బాయ్ ఫ్రెండ్ న్యాయమూర్తికి కీలక సమాచారం తెలియజేశాడు.

ఆ యువతిని తాను ప్రేమించానని, ఆమె తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యానని చెప్పాడు. కానీ ఆమె నాలుగు నెలలుగా ప్రస్తుత కేసులో అనుమానితులతో కలిసి పథకం రూపొందించిందని వివరించాడు. దీనికి సంబంధించి చాలా వివరాలను న్యాయమూర్తికి తెలియజేసినట్టు సమాచారం. సీడీ విడుదలకు ముందు ఆమెతో కలిసి గోవా వెళ్లానని, సీడీ విడుదలైన తర్వాత సంచలనం కావడంతో తిరిగి బెంగళూరు వచ్చిందని అతడు చెప్పాడు. అనంతరం ఆమె ఆ గ్యాంగ్ తో కలిసి వెళ్లిందని.. ఇప్పుడు ఎక్కడ ఉందనేది తనకు తెలియదని పేర్కొన్నాడు. కాగా, ఆ యువతికి డబ్బు సమకూర్చిన పారిశ్రామికవేత్త శివకుమార్ నివాసంపై సిట్ అధికారులు దాడులు చేశారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

Ali: ‘రాజకీయాలకు గుడ్ బై..’ కీలక ప్రకటన చేసిన నటుడు అలీ

Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ (Ali) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు కీలక ప్రకటన చేశారు....

Kalki 2898 AD: ‘కల్కి’ సరికొత్త బెంచ్ మార్క్.. అక్కడ ఫస్ట్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నార్త్...

Chiranjeevi: ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ ప్రశంసలు.. చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’పై మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

రాజకీయం

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

రాజధాని అమరావతి ‘పనుల’ పునఃప్రారంభమెప్పుడు.?

డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ...

Ali: ‘రాజకీయాలకు గుడ్ బై..’ కీలక ప్రకటన చేసిన నటుడు అలీ

Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ (Ali) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ పార్టీకి చెందిన...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం’ చిరంజీవి పిలుపు

Chiranjeevi: ప్రజల్లో సామాజిక సృహ కలిగించాలన్నా.. చైతన్యం తీసుకొచ్చే మెసేజ్ ఇవ్వాలన్నా.. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయడం ప్రభావం చూపుతుంది. స్టార్ హీరోలైతే ప్రజలకు విషయం సూటిగా వెళ్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా...

ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.. పవన్ ఆఫీస్ ఎక్కడంటే!

ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులకు సాధారణ పరిపాలన శాఖ ఛాంబర్లను కేటాయించింది. ఇందులో భాగంగా సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎంఓ కార్యాలయం, రెండో బ్లాక్ లో ఏడుగురు మంత్రులకు, మూడో బ్లాక్...

కేంద్ర మంత్రి పదవి.. జనసేన కోరుకోలేదా.?

జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు లోక్ సభ అభ్యర్థులూ గెలుస్తారని, ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్పేశాయి. బాలశౌరి లేదా తంగెళ్ళ ఉదయ్.. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్ర...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న...

Kalki 2898 AD : కొన్ని నెలల తర్వాత థియేటర్లలో సందడి

Kalki 2898 AD : పరీక్షల సీజన్‌, పార్లమెంట్‌ ఎన్నికలు, ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ ఇలా వరుసగా ఏదో ఒక పెద్ద కారణాల వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని...