ఏపీలో దేవాలయాలపై దాడులు మరియు విగ్రహాల ద్వంసం కేసులో బీజేపీ మరియు టీడీపీ కి చెందిన నాయకులకు ప్రత్యక్షంగా సంబంధం ఉందని నిరూపితం అయ్యింది అంటూ డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పనులు చేశాయి అంటూ డీజీపీ పేర్కొన్నారు. ప్రభుత్వంను అస్థిర పర్చడం ద్వారా వారు రాజకీయ ప్రయోజనం పొందాలని భావించారు. అందుకే వారిపై కేసు నమోదు చేసినట్లుగా సవాంగ్ పేర్కొన్నారు. డీజీపీ సవాంగ్ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మా కార్యకర్తలు హిందూ దేవుళ్ల విగ్రహాలను ద్వంసం చేశారని అన్నారు. మా కార్యకర్తలపై తప్పుడు ముద్ర వేస్తున్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. దేవాలయాలపై దాడుల్లో ఏ ఒక్క బీజేపీ కార్యకర్త పాల్గొనలేదు. ఉద్దేశ్యపూర్వకంగా మా పార్టీ ని దెబ్బ తీసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు నిందితుల విషయంలో క్లారిటీ ఇవ్వండి. లేదంటే మీపై పార్టీ తరపున పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. మరో వైపు తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా డీజీపీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.
584043 7081This design is spectacular! You clearly know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (nicely, almostHaHa!) Wonderful job. I truly enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 756828
113771 350237This internet website is my intake , real good layout and perfect subject material . 66608
402433 215878Cool post thanks! We believe your articles are great and hope more soon. We adore anything to do with word games/word play. 404777
943575 260854Thank you for sharing with us, I believe this internet site genuinely stands out : D. 799394
374728 676907This web page is often a walk-through its the internet you wanted about this and didnt know who to question. Glimpse here, and you will definitely discover it. 982578
78837 385333Hello! I just want to make a enormous thumbs up with the fantastic info youve here during this post. We are returning to your blog for additional soon. 469055
991368 960318Its fantastic as your other articles : D, appreciate it for putting up. 943269
325503 270447I adore foregathering beneficial info , this post has got me even more information! . 130197